టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది పేర్లు వినిపిస్తాయి. అయితే.. ఎక్కువ మంది హీరోలకి, నటులకి, కామన్ గా ఉండే ఒకే ఒక్క ఫ్రెండ్ జూనియర్ యన్టీఆర్. ఒక్కసారి మనిషిని నమ్మితే ప్రాణం ఇచ్చేసేంత స్నేహం చేస్తారు తారక్. ఇప్పటికే ఈ విషయం ప్రూవ్ అయ్యింది కూడా. అయితే.., జూనియర్ యన్టీఆర్ కి ఎంత మంది స్నేహితులు ఉన్నా, వారిలో రాజీవ్ కనకాల స్థానం మాత్రం ప్రత్యేకం. కెరీర్ స్టార్టింగ్ నుండి తారక్ కి […]
తెలుగునాట వెండితెర జంటలు చాలానే ఉన్నాయి. కానీ .., బుల్లితెరపై స్టార్ పెయిర్ అంటే ముందుగా గుర్తుకి వచ్చేది రాజీవ్ సుమ జంట. ఇప్పటికీ తెలుగు టెలివిజన్ లో స్టార్ మహిళగా దూసుకుపోతోంది సుమ. ఇక.. రాజీవ్ కూడా మంచి నటుడు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటించగల సత్తా అతని సొంతం. ఇక రీల్ లైఫ్ లో మాత్రమే కాదు.., రియల్ లైఫ్ లో కూడా వీరి జర్నీ ప్రశాంతంగా సాగుతూ వస్తోంది. […]
నారప్ప.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అసురన్ రీమేక్ గా తెరకెక్కిన నారప్ప థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా.., కరోనా నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లు అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే.., నారప్ప చిన్న కొడుకుగా సిన్నప్పగా నటించిన కుర్రాడికి మాత్రం ఇంకాస్త ఎక్కువ పేరు వచ్చింది. దీంతో.., […]
ఇటీవల సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాను వాడుకోవడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇంటర్నెట్ను ఓ రేంజ్లో ఉపయోగించుకుంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమాను, సినిమా పోస్టర్‌ను సైతం సైబరాబాద్ పోలీసులు వాడుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా. మాస్కు పెట్టుకో సిన్నప్పా. ఇంకా కరోనా పోలేదు […]
తెలుగునాట రీమేక్ లు కొత్త కాదు. విక్టరీ వెంకటేశ్ ఈ రీమేక్ సినిమాలకి కేరాఫ్. అయితే.., నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అసురన్ రీమేక్ కి వెంకటేశ్ ఓకే చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అసురన్ ఓ అద్భుతం. ఆ ఫీల్ ని మళ్ళీ రిపీట్ చేయడం కష్టం అని అంతా పెదవి విరిచారు. కానీ.., వెంకటేశ్ మాత్రం నారప్ప విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్టు ముందుకి వెళ్ళాడు. ఎన్నో అవాంతరాల తరువాత ఇప్పుడు ప్రముఖ […]
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమలో కథానాయకులుగా రాణిస్తున్న అతికొద్ది మందిలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. ప్రస్తుతం సినిమాల రేసులో తన కాంటెంపరరీస్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున కంటే మిన్నగా జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు వెంకీ. ప్రస్తుతం ‘నారప్ప’, ‘దృశ్యం-2’ లను విడుదలకు ముస్తాబు చేసిన వెంకటేశ్.. ‘ఎఫ్-3’ చిత్రాన్ని సెట్స్ పై ఉంచాడు. ఇక.. వెంకటేశ్ సినిమాకి దర్శకుడిగా పనిచేయకపోయినప్పటికీ.. 20 ఏళ్ల క్రితమే వెంకీ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మళ్లీశ్వరి’ చిత్రాలకు కథ, […]
విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్ థాను సంయుక్తంగా నిర్మించారు. తండ్రి, కొడుకు పాత్రల్లో వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి నటించింది. ఈ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు.. ప్రపంచంలో అది పెద్ద సంస్థగా పేరొందిన డిస్నీ సంస్థ థియేటర్‌లతోపాటు […]
ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ ఏదైనా ఉందా అంటే అది అసురన్ అని చెప్పుకోవచ్చు. భూస్వాముల ఆధిపత్యం, కుల వ్యవస్థని ప్రశ్నించే విధంగా అసురన్ తెరకెక్కింది. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ సంచలన విజయాన్ని సొంత చేసుకుంది. అయితే.., ఇప్పుడు ఈ మూవీని విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. కరోనా నేపథ్యంలో నారప్ప ఓటీటీ రిలీజ్ […]
టాలీవుడ్‌లో కుర్రహీరోల కంటే కూడా స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోలు. యంగ్ హీరోలు కథ విని లైన్‌లో పెట్టేలోపే.. వారు రెండో సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు వెంకటేష్ కూడా చేరిపోయాడు. కుర్ర హీరోలకు సవాల్ విసురుతూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలను లైన్లో పెటేయడంతో పాటు అంతే వేగంగా సినిమాలకు కంప్లీట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్‌ను ఇప్పటికే […]