Naralashetty Gangadhar: చిరంజీవి మేనేజర్ నరాలశెట్టి గంగాధర్ తల్లి సత్యవతి కొద్దిరోజుల క్రితం ఇంటినుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. 85 ఏళ్ల వయసులో మెమొరీ లాస్ కారణంగా బాధపడుతున్న ఆమె వారం క్రితం అర్థరాత్రి సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక అప్పటినుంచి కనిపించలేదు. ఈ నేపథ్యంలో గంగాధర్ మీడియాను ఆశ్రయించారు. తల్లితో తాను దిగిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు. తన తల్లి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తనకు ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి […]