ఓ వ్యక్తి .. 25 ఏళ్ల పోరాడి.. తన ప్రభుత్వ ఉద్యోగం అనే కలను నేరవేర్చుకున్నాడు. అయితే మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. కేవలం ఉద్యోగంలో చేరిన 18 రోజులకే పదవి విరమణ చేయనున్నారు.
ఇతని పేరు కిషోర్. వయసు పాతికేళ్లపైనే. ఇటీవల ఇతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు బలవంతంగా ఓ యువతితో పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఇలా అయితే కాదని భావించి.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
ఓ వైపు ఎండలు మండిపడుతుంటే.. మరో వైపు వానలు దంచికొడుతున్నాయి. హమ్మయ్య అనుకునే లోపు మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్నిచూపిస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈ వింత వాతావరణాన్ని చూసి ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పడుతోంది. తాజా నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.. అయితే
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండగ ఎంతో ఘనం జరిగాయి. వాడవాడలా శ్రీసీతా రాముల స్వామి వారుల విగ్రహాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. భక్తులతో రామ మందిరాలతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. అయితే పలు చోట్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
అఘోరాల జీవన శైలీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు సామాన్య జనానికి భిన్నంగా కనిపిస్తుంటారు. అలానే వీరు జనవాసాలకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో తరచూ గ్రామాల్లో పట్టణాలలో వీరి సంచారాం కనిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి ఇంట్లో అఘోరాలు ప్రత్యక్షమయ్యారు.
సాధారణంగా మోసగాళ్ల పని పట్టడం పోలీసుల విధి. కానీ కేటుగాళ్లు.. తెలివి మీరడంతో.. ప్రస్తుతం మోసగాళ్ల చేతిలో పోలీసులు కూడా బాధితులవుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను నమ్మి.. సుమారు 2 కోట్ల రూపాయలు మోసపోయాడు నంద్యాలకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్. దాంతో సదరు కానిస్టేబుల్ లెటర్ రాసి పెట్టి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బేతంచర్లలో కోర్టు […]
ఇతనికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. చివరికి ఇష్టపడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇటీవల ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కూతురిని ప్రేమించిన యువకుడిని బెదిరించారు. మా అమ్మాయిని మర్చిపో.. లేకుంటే చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్థాపానికి గురైన ఆ యువకుడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా […]
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. ఇలా చిన్న చిన్న గొడవలకే కొందరు దంపతులు గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భార్య భర్తపై కోపంతో దారుణానికి ఒడిగట్టింది. క్షణికావేశంలో బ్లేడుతో భర్త గొంతు కోసి అతనిపై పగ తీర్చుకుంది. ఇటీవల నంద్యాలలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు భార్య బ్లేడుతో భర్త గొంతును […]