తెలుగు సినీ పరిశ్రమలో యువ నటులు ఒక్కొక్కరుగా అనారోగ్యం బారిన పడుతున్నారు . మొన్నటికి మొన్న సమంత మయోసైటిక్ బారిన పడి కోలుకోగా. . అనుష్క, రేణు దేశాయ్ లు కూడా తాము వింతైన వ్యాధుల బారిన పడ్డట్లు వెల్లడించారు. తాజాగా మరో నటుడు గాయపడినట్లు తెలుస్తోంది.
యాంకర్ రష్మీ.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక యాంకరింగ్ లోకి రాక ముందు నుంచే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు సైతం చేసింది. అయితే జబర్దస్త్ తోనే రష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. దాంతోనే వరుసగా సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. గంటూర్ టాకీస్ మూవీతో తొలిసారిగా వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రష్మీ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు […]
బుల్లితెర మీద యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రష్మీ. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికి.. వెండి తెర మీద మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. గుంటూరు టాకీస్ సినిమా ఒక్కటే ఆమె ఖాతాలోని హిట్ సినిమా. ప్రస్తుతం బుల్లితెర మీద శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే.. నందుతో కలిసి బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించింది. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు […]
యాంకర్ రష్మీ.. సినిమా ప్రమోషన్లకు రాదు.. కనీసం ఫోన్ కూడా ఎత్తదు.. అని సింగర్ గీతామాధురి భర్త నందు తాజాగా రష్మీపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత అది ఫ్రాంక్ వీడియో అంటూ నందు చెప్పాడు. ఇక ఈ వివాదంపై తాజాగా రష్మీ మండిపడింది. అసలు ఫ్రాంక్ వీడియోలు చేయడం ఏంటి? వదిలేస్తే నా వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో మాటలతో విరుచుకుపడింది. దాంతో ఈ వివాదం […]
Bomma Blockbuster: తెలుగు బుల్లితెరతో పాటు వెండి తెరపై కూడా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ రష్మీ. ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఆ ఛానల్ ఈ ఛానల్ అని లేకుండా అన్ని ఛానల్స్‌లో షోలు చేస్తున్నారు. షోలతో బిజీబిజీగా గడుపుతున్న ఆమె అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తాజాగా, ఆమె నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈసారి ఎందుకో తడబడుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి హౌస్‌లో ఏ సీజన్లో లేని విధంగా గొడవలు జరుగుతున్నాయి. టాస్కులు కూడా ఎంతో కొత్తగా, టఫ్‌గా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు ప్రతి అంశంలో ఒక గొడవకు ఆస్కారం ఉండేలా చూస్తున్నారు. కానీ, ఈసారి సీజన్‌కు అంతగా ఆదరణ లేదనే చెప్పాలి. హౌస్‌లో జంటలు అంటే ముందుగా ఆర్జే సూర్యా, ఆరోహీల పేరు వినిపిస్తుంది. కానీ, అసలు వీళ్లేమో మేం లవర్స్ కాదని మొత్తుకుంటున్నారు. […]
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఏ నిమిషంలో న్యూడ్ ఫోటో షేర్ చేశాడో.. కానీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఫోటో షూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు, ప్రశంసలు, వివాదాలు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. తాజాగా ఈ న్యూడ్ ఫోటో షూట్ వివాదంలో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు. ఇక వివాదం, లీగల్ కేసులు ఎలా ఉన్నా కానీ.. ప్రస్తుతం ఈ న్యూడ్ ఫోటో షూట్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికే కొందరు హీరోలు ఈ […]