భార్య హోదా కన్నా తల్లిగా మారాలని మహిళ తపన పడిపోతుంటుంది. పెళ్లై సంవత్సరం అవుతుందో లేదో అత్తింటి వారు ‘ఏమ్మా ఏమన్న విశేషమా’అని లేదా ‘మమ్మల్ని నాన్నమ్మ, తాతయ్యలను చేసేది ఎప్పుడు’అంటూ ప్రశ్నలు మొదలు పెడతారు.
వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల ఆశీర్వాదంతో వివాహబంధంతో ఒక్కటైన దంపతులు కొద్ది రోజుల్లో బేదాభిప్రాయాలతో విడిపోతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కోర్టు వరకు వెళ్లి విడాలకులు తీసుకుంటున్నారు. కొంతమంది వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని చాలా మంది కోరుకుంటారు. అయితే అందరికి అలాంటి అవకాశం, అదృష్టం రాదు. టాలెంట్‌తో పాటు ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలించాలి. ఆ యువకుడి విషయంలో ఇలాంటి సమస్యలు ఏవి లేవు. తల్లిదండ్రులు అతడికి అన్ని విధాల సహకారం అందించారు. ఇప్పటికే అన్న విదేశాల్లో చదువుతున్నాడు. తనను కూడా ఫారిన్ పంపించడం కోసం అన్ని రెడీ చేశారు. మరి కొన్ని గంటల్లో విమానం ఎక్కాలి. వెళ్లే ముందు ఒక్కసారి ఫ్రెండ్స్‌ని కలిసి వస్తానని […]
ప్రముఖ రాజకీయ నేతలు బహిరంగ ప్రదేశాల్లో ప్రసగించినప్పుడో లేదా రోడ్ షో నిర్వహించినప్పుడో కొంతమంది దుండగులు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తారు. నాయకుల కాన్వాయ్ లపై రాళ్లు విసురుతుంటారు. తాజాగా చంద్రబాబు నాయుడి కాన్వాయ్ పై కూడా రాళ్లు విసిరారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందిగామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో […]
బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో చాలా మంది సామాన్యులు మానసిక క్షోభ అనుభవిస్తుంటారు. మరికొందరు ఊరు విడిచి వెళ్లిపోవడం చేస్తుంటారు. ఇంకొందరు బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు వేధింపులకు యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతు పేటకు చెందిన […]
ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ భర్త ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. భార్యను దారుణంగా హత్య చేసి చేతులు దులుపుకుందామనేసరికి పోలీసుల ఎంట్రీతో అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నందిగామలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం గోళ్లమూడి గ్రామానికి చెందిన పేరం భూలక్ష్మి (22)కి ఇదే గ్రామానికి చెందిన పేరం గోపీతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ భూలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి గోపీకి అస్సలు […]
విశాఖపట్నానికి చెందిన తనూజకు గతంలో చందర్లపాడు మండలం మునగాల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. దీంతో కొంత కాలం పాటు ఇద్దరు భార్యాభర్తలు వైవాహిక బంధాన్ని గడిపారు. సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో తనుజ మొదటి భర్తకు విడాకులిచ్చింది. దీంతో ఆమె అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడిపింది. అయితే 2015లో నందిగామ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్‌వలి బాషాను అనే వ్యక్తి తనుజకు […]
ప్రస్తుతం మారుతున్న జీవన విధానంతో యాభై ఏళ్లు వచ్చే సరికే.. షుగరు, బీపీ అంటూ అన్ని రకాల జబ్బులతో ఫ్రెండ్ షిప్ చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే బామ్మ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. దంపుడు బియ్యం తిన్న ఒళ్లు కాబోలు.. 75 ఏళ్లు వచ్చినా ఏ మాత్రం తగ్గకుండా చాకచక్యంగా చోరీలు చేస్తోంది. అవ్వ కంట్లో బంగారు గొలుసు పడిందంటే.. అది తప్పకుండా ఆమె చేతికి రావాల్సిందే. మెడకు కూడా తెలియకుండా […]
నేటి కాలంలో ఆస్తి కోసం కొందరు దేనికైన తెగిస్తున్నారు. రక్తం పంచుకుని తోడబుట్టిన వాళ్లతో గొడవలు చేయడమే కాకుండా చివరికి అడ్డొచ్చిన తల్లిని, చెల్లిని కూడా అంతమొందించేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి కఠినమైన రోజుల్లో చెల్లికి న్యాయం చేయాలంటూ ఓ సోదరుడు ఏకంగా తల్లితో పాటు కలిసి ఎడ్లబండిపై ఢిల్లీకి యాత్రగా బయలుదేరాడు. ఇటీవల బ్రదర్స్ డే రోజున వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు తన చెల్లి కోసం నందిగామ నుంచి […]
తండ్రి వేధింపులు భరించలేక ఓ అమాయకపు కూతురు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం బుగ్గోనిగూడ గ్రామం. ఇదే గ్రామానికి చెందిన నర్సింహ, లలిత ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు, ఓ కూతురు సంతానం. ఇక గత కొన్ని రోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే గతేడాది నర్సింహులు […]