చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలకు వారికంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఈ క్రమంలో వారు అప్పుడప్పుడు వారి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. దాంతో అభిమానులు కూడా వారి విషయాలపై ఆసక్తిని చూపిస్తారు. ఇక సెలబ్రిటీలు తమ ఇంట్లో జరిగే వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సాధారణమే. ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ సింగర్ తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. […]