ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. వైసీపీ నేతలు.. ప్రతిపక్షనేత చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని పలు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచి.. టీడీపీ పగ్గాలు లాక్కున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. అలానే తన కుమారుడు లోకేశ్ ను సీఎం చేయడం కోసమే.. జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ […]
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు ఆస్తులపై వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. అప్పట్లో చంద్రబాబు నాయుడి ఆస్తులపై విచారణ జరపాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆమె అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వెళ్లారు. అక్కడ చంద్రబాబు ఆస్తులపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి […]
న్యూ ఢిల్లీ- నందమూరి లక్ష్మీపార్వతి పేరును మార్చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా, వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శళు గప్పించే రఘురామ ఈ సారి లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేశారు. తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతిపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు రఘురామ కృష్ణరాజు. ‘నలపా’ అంటూ నందమూరి లక్ష్మీ పార్వతికి షార్ట్ కట్ లో పేరు పెట్టారు. నలపా అంటే నందమూరి […]
హైదరాబాద్- విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావు 98వ జయింతిని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినిమా రంగానికి, తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, తెలుగు జాతి గర్వించ దగ్గ మహా పురుషుడని కొనియాడారు. ఈ క్రమంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళులర్పించింది. […]