‘డెవిల్’ గ్లింప్స్‌లో, ‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మొదడులో ఉన్న ఆలోచన బయట పడకూడదు.. అదే గూఢచారికి ఉండవల్సిన ముఖ్య లక్షణం’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో నందమూరి కల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత అమిగోస్ అని వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
సినీ నటుడు, నందమూరి తారకరత్న దశ దిన కర్మ కార్యక్రమం హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడికి భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు వచ్చి నివాళి అర్పించారు.
కల్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ చేసిన మూవీ 'అమిగోస్'. డోప్ల్ గ్యాంగర్ అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా థియేటర్లలో తాజాగా రిలీజైంది. అయితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్.. ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.
తారకరత్న ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలూ పని చేస్తున్నారు. అత్యుత్తమ చికిత్స అందజేస్తున్నారు. అయినప్పటికీ కుటుంబంలో కాస్త భయం అనేది ఉండడం సహజం. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పినప్పటికీ.. కొంత ఆందోళన అయితే అటు డాక్టర్స్ లోనూ.. ఇటు కుటుంబ సభ్యుల్లోనూ నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా వేడుకలకు దూరంగా ఉంటారు. కానీ కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రీ […]
ఈ మధ్య జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తూ, అంచనాలు పెంచేసుకుంటున్న తెలుగు మూవీ ‘అమిగోస్’. టైటిల్ ఏంటి కాస్త వెరైటీగా ఉందని చాలామంది అనుకున్నారు. దాని అసలు మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఇక అమిగోస్ అంటే స్పానిష్ లో ఫ్రెండ్. ఇక పోస్టర్ల దగ్గర నుంచి పాటల వరకు ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. అది కాస్త బాగుండటంతో పాటు సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అనే […]
రాజకీయాలకు దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించి విమర్శలకు గురయ్యారు. బాలకృష్ణ కూడా దీనిపై స్పందించి విమర్శల పాలయ్యారు. బాలకృష్ణ కామెంట్స్ కి వైసీపీ నాయకులు ధీటైన కౌంటర్లు ఇచ్చారు. వైసీపీ మంత్రులు, నేతలు లాజికల్ గా సమాధానమిస్తూ బాలకృష్ణపై కౌంటర్లు వేశారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నందమూరి కుటుంబ […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం… ప్రస్తుత ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది. వర్సిటీ పేరు మార్చే బిల్లుకు ఏపీ అసెంబ్లీ, బుధవారం ఆమోదం తెలిపింది. అయితే జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష తెదేపా నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ ఈ విషయమై ట్వీట్ చేయగా, అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ […]
‘బింబిసార’ ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. కల్యాణ్ రామ్ హీరోగా సొంత బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి దూసుకుపోతోంది. కేవలం మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.29.8 కోట్ల గ్రాస్, రూ.18.1 కోట్ల షేర్ రాబట్టింది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ, ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్‌ని ట్రోల్ […]
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం “బింబిసార”. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య బింబిసార మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఈక్రమంలో పలువురు సినీ ప్రముఖులు బింబిసార మూవీ టీమ్ […]