జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలో స్వతహాగా పైకొచ్చినటువంటి హీరో. టాలెంట్ తో, హార్డ్ వర్క్ తో తనను తాను నిరూపించుకున్న హీరో. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి.. వరుస పెట్టి నటనతో దండయాత్ర చేస్తూ బాక్సాఫీస్ కా బాప్, మాస్ కా బాప్ అనిపించుకున్న అసలు సిసలు మాస్ హీరో ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబ సభ్యులు సరిగా పట్టించుకోలేదని ఆ మధ్య తెగ […]
నందమూరి హరికృష్ణ.. సినిమాల్లో రాణిస్తూ.. రాజకీయాల్లో తండ్రికి చేదుడోవాదోడు నిలిచాడు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ప్రారంభంలో ప్రచార రథానికి సారధిగా ఉండి.. తండ్రితో పాటు రాష్ట్రం అంతటా పర్యటించి.. ప్రజలకు చేరువయ్యాడు. అనంతరం ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా చేశారు. కొన్నాళ్లకి అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలు, సినిమాలకూ దూరం అయ్యారు. ఈ క్రమంలో2018 ఆగస్టు 29న నల్గొండ సమీపంలోని అన్నేపర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఓ అభిమాని ఇంట్లో జరిగే […]
జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్క ఇండియాలోనే కాదు హాలీవుడ్, ప్రపంచవ్యాప్తంగా తారక్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇండియాలోనే ఒక లీడింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. అటు వ్యక్తిత్వంలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. తాత నందమూరి తారక రామారావు మేకప్ వేసి.. దగ్గరుండి […]
కళ్యాణ్ రామ్ సినిమా వచ్చి రెండేళ్ళు పైనే అవుతుంది. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ బింబిసార. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో వస్తున్న ఫాంటసీ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్ట్ 5న రిలీజవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమతో.. చిత్ర యూనిట్ ఒక స్పెషల్ చిట్ చాట్‌లో పాల్గొన్నారు. లంచ్ చేస్తూ పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఇందులో భాగంగానే కళ్యాణ్ […]