సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈయన నటన గురించి, దాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ నటనా వారసత్వాన్నే కాదు.. దయాగుణాన్ని కూడా మహేశ్ బాబు పునికిపుచ్చుకున్నాడు అంటారు. ఆ మాటలకు తగ్గట్లుగానే మహేశ్ నటన, సాటి మనుషులకు సాయం చేయడం ఉంటూ ఉంటాయి. మహేశ్ బాబు కూడా ఇప్పుడిప్పుడే తండ్రిలేని లోటు నుంచి తన దృష్టిని సినిమాల మీదకు మళ్లిస్తున్నారు. త్రివిక్రమ్ దర్వకత్వంలో వస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 28 షూట్ మొదలు పెట్టేసినట్లు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ దంపతుల గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నారి.. ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పాపులర్ అయింది. చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సితార తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మహేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ లోని […]
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన మహేశ్ బాబు ‘సూపర్ స్టార్’గా ఎదగడానికి ఎంతో సమయం పట్టలేదు. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు.. తర్వాత యువరాజు, వంశీ పెద్దగా ఆకట్టుకోలేదు. కృష్ణవంశీ తీసిన మురారి మహేశ్ కెరీర్‌లో పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఒక్కడు, అతడు, పోకిరి, ఖలేజా, దూకుడు, బిజినెస్‌మేన్ ఇలా తన కెరీర్‌లో ఎన్నో హిట్లు. బాక్సీఫీసు రికార్డులను తిరిగరాసిన ఎన్నో సినిమాలు చేశాడు మహేశ్ బాబు. ప్రస్తుతం […]