నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడింది, మానేయాలని బుద్ధిగా చెప్పినా వినిపించుకోవడం లేదు.. అంతే కాకుండా ఆమెకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న లక్షీశ్ ప్రభుతో రిలేషన్ పెట్టుకుంది. ఇటీవల ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో నిలదీశానని నమిత భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫోటో చిన్నారిని చూశారా.. ఎంత ముద్దుగా, బొద్దుగా కనిపిస్తుందో కదా. ఫోటోకే ఫోజులిస్తున్న ఈ కుట్టి.. ఊహించి ఉండదు తాను పెద్ద స్టార్ అవుతానని. చిరు మందహసంతో చిన్నప్పుడే కెమెరాకు ఫోజులిస్తోంది. తొలుత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాతి కాలంలో బోల్డ్ సీన్స్‌లో నటించింది.
సినీ సెలబ్రిటీలు దేవాలయాలను దర్శించుకోవడం అనేది రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి సినిమాలు, ఫారెన్ టూర్స్ లో తప్ప పెద్దగా దేవాలయాలకు వెళ్లినట్లు కనిపించరు. కాబట్టి.. హీరోయిన్స్ దేవాలయాల దర్శనం చేసుకున్నారంటే ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా చూస్తుంటారు. ముఖ్యంగా పెళ్ళైన హీరోయిన్స్ వాళ్ళ భర్తలను బయట ప్రపంచానికి రేర్ గా చూపిస్తుంటారు. ఇప్పుడంటే సోషల్ మీడియా చేతిలో ఉండేసరికి ఏదైనా అందులోనే షేర్ చేసుకుంటున్నారు. ఇదివరకు హీరోయిన్స్ భర్తలతో దేవాలయాలకు వెళ్లిన విషయాలు […]
సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలు అభిమానులకు మరింత దగ్గరయ్యారు అనడంలో సందేహం లేదు. అందుకు తగ్గట్టుగానే తారలు సైతం తమ పిక్స్ ను, తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు ట్వీన్స్ పుట్టారని సోషల్ మీడియా ద్వార తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నమిత.. వెంకటేష్ నటించిన జెమిని చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాతం సొంతం, ఒక రాజు […]
Namitha: తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలు చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నమిత ఒకరు. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే.. 2017లో బిజినెస్ మ్యాన్ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు, నటనకు దూరంగా ఉంటోంది. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఇక ఇప్పుడు ప్రెగ్నన్సీతో ఉన్న నమిత.. త్వరలో […]
హీరోయిన్ నమిత ప్రస్తుతం తన జీవితంలోని ఎంతో అపురూప క్షణాలను గడుపోతంది. నమిత- వీరేంద్ర చౌదరి త్వరలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. నమిత తల్లి కాబోతున్న విషయాన్ని చాలా రోజులు అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. తన 41వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బోబీ బంప్ ఫొటో షేర్ చేసి అధికారికంగా ప్రకటించింది. ఎందరో సెలబ్రిటీలు సరోగసీ వంటి పద్దతుల ద్వారా అద్దె గర్భాల్లో పిల్లలను కంటుంటే.. నమిత మాత్రం ఒక స్త్రీగా […]