డబుల్ బెడ్ రూం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓ మహిళకు నిరాశే ఎదురైంది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
ఉన్నత చదువులు పూర్తి చేసిన మధుబాబు .. 2012లో కానిస్టేబుల్ గా సెలక్టయ్యాడు. ఇక ఉద్యోగం రావడంతో అదే ఏడాదిలో Y యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఆ కోరిక మాత్రం నెరవేరలేదు.
విధి ఆడిన వింత నాటకం. పాపం.. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
దేశమంతా రుణపడి ఉండాల్సింది ఇద్దరికి. ఒకరు జవాన్, మరొకరు కిసాన్. సరిహద్దుల్లో సైనికుడు పహారా కాయకపోతే మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. పొలంలో రైతు అన్నం మెతుకు పండించకపోతే ప్రాణాలు నిలబడవు. దేశంలో ఈ దేహం ప్రాణంతో నిలబడాలంటే ఈ ఇద్దరూ ఉండాల్సిందే. ఈ దేశానికి అందరికన్నా ఎక్కువ సేవలు అందించేది ఈ ఇద్దరే. గ్రామంలో ఉండేవారు ఎక్కువగా రైతులకు, సైనికులకు ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఓ ఆర్మీ జవాన్ విషయంలో ఇదే జరిగింది. దేశానికి విశిష్టమైన […]
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త తానూ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాజాగా కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళ భర్తగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక […]
నేటికాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. పెళ్లైన కొందరు మహిళలు తాళికట్టిన భర్తను కాదని పరాయి వాడి కోసం తహతహలాడుతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పచ్చని కాపురాన్ని నిట్టనిలువునా చీల్చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త.., ఇలా ఒకరిని కాదని మరొకరు అక్రమ సంబంధాల మోజులో పడి చివరికి ఎటుకాకుండా పోతున్నారు. మరికొందరు మహిళ.. భర్త చనిపోయాడని పరాయి మగాడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ప్రియుడి మోజులో పడి పేగు […]
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పద్మ. వయసు 38 ఏళ్లు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వట్టికోట శ్రీనివాస్ అనే వ్యక్తిని గతంలో వివాహం చేసుకుంది. భర్త శ్రీనివాస్ లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతులు బాగానే సంసారం చేశారు. ఇక కొన్నేళ్ల తర్వాత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో సంతోషంగా ఉంటున్న ఈ దంపతులు ఎలాంటి గొడవలు […]
ఆత్మహత్య.. వయసుతో తేడా లేకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇంకొందరైతే.. తల్లిదండ్రులు మందలించారని, భర్త కొత్త చీర కొనివ్వలేదని, ప్రియుడు మోసం చేశాడని దీంతో పాటు భర్త వేధించాడని.. ఇలాంటి కారణాలు చూపి చివరికి జీవితానికి మధ్యలోనే ముగింపు పలుకుతున్నారు. అచ్చం ఇలాంటి కారణంతోనే ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా […]
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శ్రీలత (30). హైదరాబాద్ నల్లకుంటకు చెందిన సాగర్ అనే వ్యక్తిని 9 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో పెళ్లి సమయంలో శ్రీలత తల్లిదండ్రులు సాగర్ కు కట్న కానుకలు భారీగానే ముట్టజెప్పారు. అలా పెళ్లైన కొన్నాళ్లకి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో ఈ దంపతుల సంసారం ఆనందంగా సాగుతూ వచ్చింది. పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. అలా వీరి కాపురం […]
నల్గొండ జిల్లాలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. పించన్ పై ఆశతో భార్య కట్టుకున్న భర్త అని చూడకుండా కొడుకుతో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అది నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం. ఇదే గ్రామంలో దాసరి వెంకటయ్య, సుగుణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల […]