ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రముఖులకు ఆకతాయిల నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. కొందరు ఇన్ స్టాగ్రామ్ ద్వారా నైనాను వేధింపులకు గురిచేశారు. అసభ్యకరమైన మెసేజ్ లతో హింసిస్తున్నారు. దీంతో నైనా జైశ్వాల్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. తనను సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన సందేశాలతో కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నైనా జైస్వాల్ ఫిర్యాదు మేరకు […]
Naina Jaiswal: అతి తక్కువ వయసులో పది, డిగ్రీ పూర్తి చేసిన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తాజాగా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఈమె తల్లి భాగ్యలక్ష్మీ జైస్వాల్ కూడా ఎల్ఎల్‌బీ కోర్సు పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించారు. బాగ్ లింగంపల్లిలో ఉన్న బి.ఆర్ అంబేద్కర్ లా కాలేజీలో ఈ ఇద్దరూ చదివారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకేసారి ఎల్ఎల్‌బీ కోర్సు పూర్తి చేసి అరుదైన ఫీట్ సాధించారు. ఈ విషయాన్ని […]