'ప్రేమ' అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అంతేకాక ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. తాజాగా చిత్తూరు అబ్బాయితో చైనా అమ్మాయి ప్రేమలో పడింది. ఎన్నో పోరాటలు చేసి.. చివరకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
నగరిలో మాజీ మంత్రి నారా లోకేష్, మంత్రి ఆర్కే రోజా మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజూకు ముదురుతుంది. తాజాగా మరోసారి లోకేశ్ పై మంత్రి రోజా హట్ కామెంట్స్ చేశారు.
సేవా కార్యక్రమాలు చేయడంలో మంత్రి ఆర్కే రోజా ఓ అడుగు మందే ఉంటారు. ఇప్పటికే ఓ బాలికను దత్తత తీసుకుని చదివిస్తోన్న సంగతి తెలిసిందే. తన రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండగా.. తాజాగా మరో కార్యక్రామాన్ని ప్రారంభించారు రోజా. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ వైసీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు మంత్రి రోజా. ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన జగనన్న స్వర్ణోత్సవాల కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. పలు క్రీడా ప్రారంభోత్సవాల్లో పాల్గొంటు క్రికెట్, టెన్నీస్, వాలీబాల్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల క్రీడల్లో పాల్గొంటూ తన టాలెంట్ చూపించారు. సోమవారం నగరి డిగ్రీ కాలేజ్ లో జగనన్న క్రీడా సంబరాలు ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా విద్యార్థులతో కబడ్డీ ఆడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. […]
ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో సంసారం చేసి ముగ్గురు పిల్లలకు తల్లైంది. ఇక రాను రాను భర్త పాతవాడు కావడంతో పరాయి మగాళ్ల వైపు చూసింది. చూడటమే కాదు.. ఏకంగా ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్నే కొనసాగించింది. ఇలా కొన్నాళ్ల పాటు భర్తకు తెలియకుండా భార్య చీకటి సంసారాన్ని నడిపించింది. ఇక అసలు విషయం భర్తకు తెలియడంతో పక్కా ప్లాన్ ప్రకారమే అడుగులు వేసిన భార్య చివరికి కట్టుకున్న భర్తను […]
ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ గురువారం చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఆమె గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు. తమకు జీవితా రాజశేఖర్.. రూ. 26 కోట్లు బకాయి పడ్డారంటూ ఇటీవల జోస్టర్ గ్రూప్ యాజమాన్యం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద జీవిత అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో […]
సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కి షాకిచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తమకు న్యాయం చేయాలంటూ జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నగరి కోర్టును ఆశ్రయించారు. […]
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో 13 గా ఉన్న జిల్లాల సంఖ్య ఇప్పుడు 26 కి పెరిగింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలు ఏపీ భౌగోళిక స్వరూపాన్ని మార్చాయి. దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 9 కోస్తా జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సముద్రం వచ్చింది అంటున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే రోజా […]
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు గట్టి పోటీ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ నగరి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా బుధవారం వాణీ విశ్వనాథ్ నగరి నియోజకవర్గంలో పర్యటించారు. నగరి నియోజకవర్గంలో తనకి వేలాది మంది అభిమానులు ఉన్నారని వారి కోరిక మేరకే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. […]
కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయంపై ప్రజలను సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల స్పందన సంగతి పక్కన పెడితే.. పలువురు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆనం రామానారాయణ రెడ్డి.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయగా.. తాజాగా ఈ జాబితాలోకి నగరి […]