ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ఇట్టే.. వరల్డ్ వైడ్ ఫార్వార్డ్ చేసేస్తోంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు, వీడియోలు సైతం సమాజంలో భారీ మార్పులను సూచిస్తాయి. ఇలాంటి తరుణంలో సార్ సినిమా కోసం ఓ స్కూల్ స్టూడెంట్స్ చేసిన డిమాండ్.. ఏకంగా ప్రొడ్యూసర్ స్పందించి ఫ్రీ షో వేయాలని స్పందించేలా చేసింది.
ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. సినిమాలు, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్.. ఇప్పటిదాకా వేల కుటుంబాలలో వెలుగు నింపారు. తాజాగా మరోసారి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారి ప్రాణాలు కాపాడిన మహేష్, నమ్రత దంపతులకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీలతో కూడా సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. ఇంకా షూటింగ్ దశలో ఉన్న సినిమాపై ఊహించని కామెంట్స్ చేసి అంచనాలు క్రియేట్ చేయాలనీ అనుకోవడం అన్నిసార్లు కుదరకపోవచ్చు. తాజాగా ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
అతి తక్కువ కాలంలో బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్థస్త్ కామెడీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆది అంటే పంచులు, పంచులంటే ఆది అన్నట్లుగా మారిపోయారు. కేవలం బుల్లితెరపైనే కాదు.. సినిమాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీ గడుపుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సార్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు ఎలాగైనా జరగవచ్చు. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏమాత్రం మాటలు అటు ఇటు అయినా వెంటనే సోషల్ మీడియా ట్రోల్స్, న్యూస్ లో కథనాలు స్ప్రెడ్ అయిపోతుంటాయి. ఇలాంటి ట్రోల్స్ కి కొంతమంది దూరంగా ఉండొచ్చు.. మరికొందరు ఫేస్ చేయొచ్చు. అయితే.. ట్రోల్స్ వచ్చినా లైట్ తీసుకొని.. కాంట్రవర్సీలను ఫేస్ చేసేవారు కొందరుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో […]
Naga Vamsi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి నెగిటివ్ సేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. పవన్, రానాల మధ్య సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. ఇక, భీమ్లా నాయక్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి […]
DJ Tillu 2: ‘‘డీజే టిల్లు’’ చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి పెద్ద హిట్ అయింది. హీరో జొన్నలగడ్డ సిద్ధు వన్ మ్యాన్ షోగా సినిమాను ముందుకు నడిపించారు. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలవరీ, పంచులతో సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేశారు. చాలా కాలం పాటు హిట్లు లేకుండా ఉన్న సిద్ధూకు ‘డిజే టిల్లు’ బూస్టప్ ఇచ్చింది. ఇక, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతోందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. […]