సీనీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు వివాదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిటిచిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రం పై ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్లింది. ఈ మూవీపై సోమవారం ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇజ్రాయెల్ కి చెందిన డైరెక్టర్ చేసి వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగాయి. […]
చిత్ర పరిశ్రమలో రోజూ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటాయి. అలా గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు సాధారణంగానే విదేశీ సినీ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే 53వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఉత్సవాలు గోవాలో జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్ లో ముగింపు రోజైన సోమవారంప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 చిత్రాలను ప్రదర్శించారు. అయింతే అందులో 14 చిత్రాలు […]