పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం చేశారంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సినీ నటుడు, నందమూరి తారకరత్న దశ దిన కర్మ కార్యక్రమం హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడికి భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు వచ్చి నివాళి అర్పించారు.
నందమూరి తారకరత్న చివరి కోరిక నెరవేరకుండానే తుది శ్వాస విడిచారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన తారకరత్న ఆ కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
నటుడిగా, రైటర్ గా, డైరెక్టర్ గా, మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కి, బాబుకి చాలా తేడా ఉందని అన్నారు.
కే.ఎస్ భరత్.. ఈ పేరు వినగానే అందరికీ ఐపీల్ ల్లో ఒకటే మ్యాచ్ గుర్తొస్తుంది. ఆర్సీబీ తరఫున లక్నో సూపర్ జెయింట్స్ పై చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో.. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన సంగతే గుర్తుచేసుకుంటారు. ఆ మ్యాచ్ లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత భరత్ అంచలంచెలుగా ఎదుగుతూ ఈరోజు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. నాగ్ పూర్ వేదికగా గురువారం ప్రారంభమైన భారత్- ఆస్ట్రేలియా […]
రాజకీయం అంటేనే ఒక చదరంగం. వ్యూహాలు, ఎత్తుగడలు, లెక్కలు చాలా ఉంటాయి. ఎన్నికల్లో గెలిచినవారికి మళ్ళీ ఎలాగైనా గెలవాలన్న వ్యూహాలు, ఓడినవారికి ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న వ్యూహాలు వేసుకుంటారు. వ్యూహంలో భాగంగా సుదీర్ఘ కాలం పాటు స్కెచ్ లు, ప్లాన్ లు వేసుకుంటారు. ఎంతో కష్టపడి.. ఆలోచించి ఒక ప్రణాళికను రచించుకుంటారు. రాబోయే 6 నెలల్లో ఏం జరగాలో అనేది.. 6 నెలల ముందే ప్రణాళికలు వేసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రణాళికలు ఫెయిల్ అవ్వచ్చు, […]
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోతో బాలకృష్ణ చేస్తున్న మ్యాజిక్ ఎంతోమందిని అలరిస్తుంది, ఆనంద పరుస్తుంది. ప్రభాస్, రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళతో షో చేస్తూ.. ఫ్యాన్స్ మధ్య ఉన్న బేధాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ. పార్టీలకు అతీతంగా మనసు విప్పి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. అయినా కూడా పార్టీలతో సంబంధం లేకుండా షో నిర్వహిస్తున్నారు. వైసీపీ పార్టీకి చెందిన మంత్రి రోజాను […]
ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు సినీ స్థాయిని మరింత పెంచేసింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన, గుండెని పిండేసే సన్నివేశాలు, మనసుని రంజింపజేసే పాటలు, ఉత్కంఠను పెంచే పోరాట సన్నివేశాలు.. ఇలా ఒకటేమిటి ప్రతీ సన్నివేశం ఒక మైలురాయిగా నిలిచింది. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే సినిమా తీసి తెలుగోళ్ల సత్తా చాటారు రాజమౌళి. అలాంటి ఈ సినిమాకి […]
రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. అదీకాక సినిమాల్లో రాణించిన కొందరు దిగ్గజాలు.. రాజకీయాల్లో సైతం తమదైన ముద్ర వేసిన చరిత్ర మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం కొందరు యంగ్ హీరోలు సైతం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు కూడా. అయితే రాజకీయాలు-సినీ పరిశ్రమకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుంచి ఈ అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన రెండు భేటీలు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కలిశారు. ఏపీలో రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితమే చంద్రబాబుని కలిసిన జనసేనాని.. తాజాగా మరోసారి భేటీ అవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై భేటీలో చర్చించినట్లు సమాచారం. విశాఖలో కొన్ని నెలల క్రితం పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడలో పవన్ ని పరామర్శించారు చంద్రబాబు. […]