బింబిసారలో డ్యూయెల్ రోల్ లో కనిపించిన కళ్యాణ్ రామ్.. ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించడం విశేషం. మరి బింబిసారతో కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా రాబట్టాడో చూద్దాం!
ప్రస్తుతం ఇండియన్ సినిమాలన్నీ గ్లోబల్ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రీజియన్ స్టార్స్ అంతా పాన్ ఇండియా స్టార్స్ గా.. ఆ తర్వాత హాలీవుడ్ లో సినిమాలు చేసి గ్లోబల్ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఇండియా నుండి గ్లోబల్ స్టార్డమ్ ని సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్డమ్ అందుకున్న ఈ బోల్డ్ బ్యూటీ.. కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. అడపాదడపా […]
ఈ సంక్రాంతి టాలీవుడ్ కు చాలా స్పెషల్. ఎందుకంటే చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలు రెండు భారీ సినిమాలతో వచ్చారు. హిట్స్ కొట్టేశారు. అయితే ఈ రెండు మూవీస్ ప్రొడ్యూస్ చేసింది కూడా మైత్రీ మూవీ మేకర్స్. ఇలా ఒకే నిర్మాణ సంస్థ నుంచి, అది కూడా పండగకు రెండు సినిమాలు రావడం తెలుగు సినీ పరిశ్రమ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్. ఇక ఈ రెండూ హిట్ అయ్యేసరికి సదరు నిర్మాణ సంస్థ యమ దూకుడుగా […]
సాధారణంగా ఏదైనా కొత్త మూవీ రిలీజ్ కావడం లేటు.. ఎలా ఉంది? చూడొచ్చా లేదా అని మాత్రమే ఒకప్పుడు అడిగేవారు. ఇప్పుడు మాత్రం హిట్ ప్లాఫ్ అనే దాన్ని కలెక్షన్స్ బట్టి చూస్తున్నారు. అది సంక్రాంతి, దసరా, దీపావళి అనేది సంబంధం లేదు. సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఓ అన్ని కోట్లా అయితే చూడొచ్చు అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు. అయితే ఆ కలెక్షన్స్ లో నిజానిజాల మాట ఏంటనేది పక్కనబెడితే.. ఈసారి సంక్రాంతికి […]
ఈసారి సంక్రాంతి మాములుగా లేదు. బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ అనే రేంజులోనే ఉంది. స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య ఇద్దరూ కూడా హిట్స్ కొట్టేశారు. తమ తమ సినిమాలతో అభిమానులని మాత్రమే కాదు ప్రేక్షకుల్ని కూడా ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్ సునామీ కూడా సృష్టిస్తున్నారు. ఇక తొలిరోజు వసూళ్లనే తీసుకుంటే.. ఇద్దరు హీరోలు కూడా హాఫ్ సెంచరీలు కొట్టేశారు. అందులో భాగంగా బాలయ్య సినిమా కొన్నిచోట్ల.. చిరు సినిమా […]
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టేశారు! ‘వాల్తేరు వీరయ్య’గా థియేటర్లలోకి వచ్చిన చిరు.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నారు. తొలిరోజే అద్భుతమైన వసూళ్లు సాధించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది కదా అసలైన సంక్రాంతి అని సెలబ్రేషన్స్ తో కేక పుట్టిస్తున్నారు. ఇక తాజాగా వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ.. కమర్షియల్ గా సక్సెస్ అయింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీని చూసేందుకు అభిమానులు మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా క్యూ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి కోడి పందేలు, గాలిపటాలు, పిండి వంటలు ఎలాగో.. ప్రేక్షకులకు సినిమాలు కూడా అంతేే ప్రత్యేకం. అందుకే టాలీవుడ్ కి సంక్రాంతి అంత స్పెషల్. ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే.. ఒకే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ లో విడుదల కానున్నాయి. జనవరి 12న వీర సింహారెడ్డిగా బాలయ్య వస్తుండగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్న విషయం తెలిసిందే. […]
ఎప్పుడైనా సరే స్టార్ హీరో సినిమా రిలీజ్ దగ్గరపడుతుందంటే ఫ్యాన్స్ లో కనిపించే ఆ ఉత్సాహమే వేరు. సాంగ్స్ ఎప్పుడొస్తాయి? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఆ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు? అనే విషయాలన్నీ మైండ్ లో తడుతూ ఉంటాయి. పైగా అభిమాన హీరో సినిమాకి సంబంధించి కొత్త అప్ డేట్స్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ కమర్షియల్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. గతేడాది విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పుష్ప సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప 2’ రూపొందుతోంది. ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ కి ఎంత ప్రాధాన్యత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ భాషలోనైనా ఒక సినిమా ఊహించని విజయాన్ని నమోదు చేస్తే.. వెంటనే దానికి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. […]
టాలీవుడ్ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ బిజీగా బిజీగా ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఓవర్సీస్ లో పలు తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. జనతా గ్యారేజ్, రంగస్థలం మూవీస్ తో ప్రారంభంలోనే హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత స్టార్ హీరోలందరితోనూ దాదాపు సినిమాలు చేస్తూ వస్తున్నారు. రాబోయే సంక్రాంతికి […]