నియంత పరిపాలనలో ప్రజాస్వామ్యం అన్న పదానికి చోటు లేదు. అక్కడ రాజు లేదా ఒక డిక్టేటర్ ఉంటాడు. అతను చెప్పిందే శాసనం. శాసనాన్ని ఉల్లంఘిస్తే మరణ శాసనం విధిస్తాడు. అట్లుంటది నియంత దేశాలతోని. ఈ నియంతృత్వ పరిపాలన వల్ల అభివృద్ధి చెందిన దేశాలూ ఉన్నాయి, అలానే అభివృద్ధి చెందని దేశాలు కూడా ఉన్నాయి. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ స్వేచ్ఛ అనేది లేకపోతే తిరుగుబాటు అనేది తప్పదు. స్వేచ్ఛగా తిరుగు బాట కోసం తిరుగుబాటు చేస్తారు. దీనికి చరిత్రలో […]