ఉద్యోగానికి, వ్యాపారానికి చాలా తేడా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నంత సౌకర్యం ఉద్యోగంలో ఉండదు. దానికి తోడు కుటుంబానికి, ఊరికి దూరంగా బతకడం అంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఊళ్ళో కాళ్ళ మీద నిలబడదామంటే సరైన ఉద్యోగం ఉండదు. వ్యాపారం చేద్దామంటే ఏది చేయాలో అర్ధం కాదు. మరి వ్యాపారం చేసి మంచిగా లాభాలు పొందాలి అనుకుంటే ఈ గుంటూరు యువకుడి స్టోరీ తెలుసుకోవాల్సిందే. చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటూ నెలకు రూ. 80 వేల వరకూ సంపాదిస్తున్నారు.
ఈ సృష్టిలో ఎప్పుడూ కొత్తగా ఉండేది.. మనషుల్ని ఆశ్చర్యపరిచేది ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ప్రకృతి. ఈ ప్రకృతిలో మనిషికి తెలియని, తెలుసుకోలేని వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. పకృతిలోని కొన్ని వింతలు మన కంట పడినపుడు ఆశ్చర్యం కలగక మానదు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పకృతిలోని ఏదో ఒక వింత, విచిత్రమైన సంఘటన తరచుగా వైరల్‌గా మారుతూ ఉంది. తాజాగా, ఓ ఫొటో నెటిజన్ల బుర్రకు పదును పెడుతోంది. అది ఏంటా […]