లవర్స్ అన్నాక చిన్నచిన్న అలకలు, గొడవలు సహజం. అవి ఉంటేనే.. అసలు మజా. కోప్పడితే.. బుజ్జగించడం, సారీలు చెప్పడం, నాన్నా బంగారం అంటూ బ్రతిమలాడటం.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద కథేలేండీ. ఈ తతంగమంతా.. ఇండియన్ స్టైయిల్. అమెరికా కుర్రాడు ఇందుకు విరుద్ధం. ఇదంతా మీరు చేస్తారేమో. నా రూటే సపరేటు. బుజ్జగించడం మా ఇంటా వంటా లేదు. నాలుగు పీకడమే నా రూటు అనుకున్నాడు. చివరకు ఏమీ చేయలేక.. జుట్టు పీక్కుంటూ అందినకాడికి […]
ఓ సినిమాలో నటుడు ఆలీ కోసం లక్ష్మీదేవి ఓ డబ్బుల సంచిని వేస్తే.. అప్పుడు దాకా కళ్లు తెరిచి నడిచిన అతను.. కళ్లు మూసుకుని నడవడం మొదలు పెడతాడు. ఆ డబ్బు సంచి కోల్పోతాడు. అంతే కొందరికి అదృష్టం ఆమడ దూరంలో ఉంటే.. దరిద్రం మాత్రం జేబులోనే ఉంటుంది. కొందరికి మాత్రం వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇదిగో ఈ డేవిడ్ లాగా అనమాట. వివరాల్లోకి వెళ్తే… ఆస్ర్టేలియాలోని మెల్ బోర్న్ కు చెందిన డేవిడ్ హాల్ […]
ప్యారిస్ అందాలకు ఎవరైనా ముగ్ధులైపోతారు. ప్యారిస్ అంటే అందాలే అనుకున్నారంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ మెరుపుల నగరం అడుగు భాగంలో వణుకు పుట్టించే ఒక వింత ఉంది. ఈ నగర వీధుల కిందే ఉన్న ఈ వింతను చూస్తే ఎవరికైనా సరే శరీరం భయంతో ఝల్లుమంటుంది. ఎందుకంటే ఈ అందాల నగరం కింద కుప్పలు తెప్పలుగా ఉన్నది మానవ కంకాళాలు! అస్థిపంజరాలూ, ఎముకలు, పుర్రెలు. ఒకటి కాదు రెండు కాదు కనీసం 60 లేక 70 […]