నెల్లూరు క్రైం- ఇది కలికాలం.. చిన్న విషయాలకే మనుషుల మధ్య విద్వేషాలు రగులుతున్నాయి. అకారణంగా కోపతాపాలు పెంచుకుని ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. క్షణికావేశంలో విలువైన ప్రాణాలను తీసేస్తున్నారు. ఈ మద్య కాలంలో చిన్నపాటి వివాదాలకే హత్యలు చేసేస్తున్నారు. దీంతో అసలు సమాజం ఎటుపోతుందన్న భయం కలుగుతోంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్య చూస్తే నిజంగా ఆందోళన కలుదుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘోరం జరిగింది. కావలి టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కచ్చేరిమిట్ట వద్ద ఉన్న […]