సాధారణంగా ఎన్నికల సమీపించే కొద్ది రాష్ట్రంలో హడావిడి ఎక్కువైతుంది. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మెుత్తం ఇదే పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఎన్నికల నిబంధనలను అనుసరించి వైన్ షాపులను బంద్ చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఓ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే మూడు రోజులు అనగా శుక్రవారం, శని, ఆదివారాలు వైన్ షాపులు మూతపడనున్నాయి. బార్లు, క్లబ్ లు, బెల్ట్ షాపుల్లోసైతం మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. […]