మరి కొన్ని గంటల్లో వివాహం అనగా పెళ్లి కూతురు బ్యూటీపార్లర్ కు వెళ్లింది. ఆమె వెంటే ఓ కానిస్టేబుల్ కూడా దొంగచాటున వెళ్లాడు. ఆ యువతి బ్యూటీపార్లర్ లో లోపలికి వెళ్లగానే తుపాకీతో ఆమెను కాల్చి పరారయ్యాడు. అసలేం జరిగిందంటే?
ఇంటికి కొత్త కోడలు వచ్చిందని అత్తింటి వాళ్లు అంతా తెగ సంబరపడిపోయారు. ఏకంగా నెత్తిన ఎక్కించుకుని కావాల్సినవన్నీ వండిపెడుతున్నారు. దీంతో ఆ కోడలు కూడా అందరినీ నమ్మించింది. ఇక పెళ్లై కొన్ని రోజుల కూడా కాకుండానే కోడలు భర్తతో పాటు అత్తింటివాళ్లకు పంగనామాలు పెట్టి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బీహర్ లోని ముంగేర్ గ్రామ పరిధిలోని ఉంటే వివేక్ పొద్దార్ అనే యువకుడికి , మోనా అనే […]
భార్య భర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి. వీటన్నిటిని అర్ధం చేసుకుని ముందుకు వెళితే వారి కాపురాలు కొన్ని కాలాల పాటు సంతోషంగా సాగిపోతాయి. కానీ చిన్న చిన్న మనస్పర్ధలకు అర్థం చేసుకోలేని భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్య కాపురానికి రావడం లేదని ఏకంగా అత్తింటి వాళ్లను తుపాకీతో కాల్చి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన […]