అద్భుతం.. అమోఘం.. అద్వితీయం.. ఈ మాటలన్నీ అతడి బ్యాటింగ్ ని వర్ణించడానికి సరితూగవు. అంతలా అతడి పరుగుల ప్రవాహం కొనసాగింది. టీమిండియా జట్టులో చోటు దక్కించుకోలేక పోయినప్పటికీ తన ఆటను మాత్రం అద్వితీయంగా.. ఆస్వాదిస్తూ.. కొనసాగిస్తున్నాడు పృథ్వీ షా. తాజాగా జరుగుతున్న రంజీ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. గౌహతి వేదికగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో ముంబై జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. మ్యాచ్ ప్రారంభం అయిన తొలిరోజు నుంచే […]
”అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని” అన్నట్లు తయ్యారు అయ్యింది ఢిల్లీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా పరిస్థితి. అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా జట్టులో మాత్రం చోటు సంపాదించుకోలేక పోతున్నాడు. ఇక అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఈ డ్యాషింగ్ బ్యాటర్ సఫలం కావడంలేదు. గాయాలు, ఫిట్ నెస్ కొల్పోవడం వంటి పలు కారణాలతో అతడిని సెలక్టర్లు పట్టించుకోవడం లేదు. దాంతో పృథ్వీ షాకు కోపం వచ్చి తాజాగా సెలక్టర్లపై మండిపడ్డ […]