విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ.. ఈ జోడికి భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విరాట్ వరల్డ్ క్రికెట్ లో తనదైన ఆటతో దూసుకెళ్తుంటే.. అనుష్క బాలీవుడ్ సినిమాల్లో రాణిస్తోంది. ప్రస్తుతం అనుష్క శర్మ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి సినిమాలకు సంబంధించిన విషయంలో కాకుండా.. మరో విషయంలో వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల క్రితం అనుష్కకు పన్ను రికవరీ కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులను పంపించింది. అందుకు సంబంధించిన నోటీసులను సవాల్ […]
సెలబ్రిటీ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్లినా జాగ్రత్తగా మాట్లాడటం, స్టేజ్ పై కాంట్రవర్సీ కాకుండా ప్రవర్తించడం చాలా ముఖ్యం. కానీ.. కొన్నిసార్లు కావాలని చేయకపోయినా.. పొరపాట్లు, తప్పిదాలు జరిగిపోయి నెత్తిన పడుతుంటాయి. వాటిని భరించడం కంటే.. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడమే మంచిది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో శిల్పాని బీట్ చేసేవారు రాలేదనే చెప్పాలి. […]
ఆడవాళ్ళు కనబడితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారి తల్లుల నుండి తల్లి వయసున్న మహిళల వరకూ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. వర్క్ ప్లేస్‌లో, పబ్లిక్ ప్లేసుల్లో ఇలా ఎక్కడా కూడా వారికి రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు ఎవడు ఎక్కడ నుంచి వచ్చి ఎక్కడ చేయి వేస్తాడో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితిలో ఉన్నారు నేడు ఆడవాళ్ళు. మమూలు మహిళలకే కాదు, జడ్జి హోదాలో ఉన్న మహిళలకీ ఈ లైంగిక […]
పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ రెబల్ కంగనా రనౌత్ అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపారు. ఆమెకు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేయడంతో పాటు ఆమె మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెను కోర్టు హాజరు నుంచి ఈ సారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘తలైవి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలువురిని […]