టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొన్ని వారాలుగా జాతీయ జట్టులో లేడు. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన బుమ్రా తిరిగి టీమ్‌లోకి వచ్చేందుకు ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్న బుమ్రా.. ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్‌కు ముందు గాయంతో టీమ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీతో జట్టు బౌలింగ్ ఎటాక్‌పై తీవ్ర ప్రభావం పడింది. సెమీస్ వరకు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ అండతో నెట్టుకొచ్చిన టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ […]
దాదాపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రావాల్పిండిలో జరిగిన తొలి టెస్టును 74 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్.. ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో 26 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. గత మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన ఇంగ్లంగ్‌ను ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు నిలువరించగలిగినా.. బ్యాటర్లు తేలిపోయారు. దుర్భేద్యమైన ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్ ముందు నిలువలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ […]
క్రీడాకారులపై ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు కాల్పులు జరిపిన ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. అయితే పాకిస్తాన్ లో అలాంటి ఘటనలు కాస్త ఎక్కువనే చెప్పాలి. అందుకే ఆ దేశ పర్యటనకు ఏ ఒక్క దేశం కూడా ముందుకు రాదు. ముఖ్యంగా ఏడేళ్ల క్రితం పాకిస్థాన్ లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడిని క్రికెట్ ప్రపంచం మరిచిపోలేదు. అందుకే అప్పటి నుంచి పాకిస్థాన్ లో పర్యటించేందుకు ఏ దేశం సుముఖత చూపించడంలేదు. అయితే ఇంగ్లాండ్ ధైర్యం చేసి […]