సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించి..సోమవారం ఉదయం మరణించారు. దీంతో యూపీ రాజకీయాల్లో మరో శకం ముగిసింది. యూపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ములాయం సింగ్ ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆయన రాజకీయ […]
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితమే అనారోగ్యానికి గురయిన ములాయంసింగ్ యాదవ్‌ని గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చి.. చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఐసీయూకు తరలించారు. ములాయం సింగ్‌కి అత్యాధునిక వైద్య సేవలను అందించారు. కానీ వైద్యుల […]
గత కొంత కాలంగా సినీ, రాజకీయ వర్గాల్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధన గుప్తా కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు. ములాయం సింగ్ యాదవ్ ఆమె చనిపోయే సమయానికి పక్కనే ఉన్నారు. గతంలో ములాయం సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. సాధన ఆయనకు రెండో భార్య. […]
అసెంబ్లీ ఎన్నికల వేళ అపర్ణ యాదవ్ చర్య ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ ఈ సారి గట్టిగా కొట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం రాజకీయ సమీకరణాలు కూడా భారీగానే చేస్తుంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలైన అపర్ణ యాదవ్ సరిగ్గా ఎన్నికల వేళ బావ […]