ధనాధన్ లీగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అన్ని జట్లకు సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం తామే కప్పు కొడతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, చెన్నై ఫ్యాన్స్ మాత్రం వస్తున్న బ్యాడ్ న్యూస్ లు వింటూ కంగారు పడుతున్నారు. ఎందుకంటే చెన్నై జట్టుకు మరో బౌలర్ దూరమయ్యాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లాంటి లెజెండరీ క్రికెటర్‌ను ఒక యంగ్ క్రికెటర్ కొట్టేశాడు. అది కూడా బాల్‌తో గుచ్చికొడితే.. కోహ్లీ తొడపై భారీ దెబ్బపడింది. కానీ.. అది సీరియస్‌గా కాదు.. సరదాగా కూడా కాదు. మ్యాచ్‌లో భాగంగా.. కోహ్లీని రనౌట్ చేయబోయిన చెన్నై సూపర్ కింగ్స్ యువ బౌలర్ ముఖేష్ చౌదరి.. విసిరిన త్రో మిస్ అయి కోహ్లీకి గట్టిగా తగిలింది. ఈ సంఘటన ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ […]