ప్రకృతి విపత్తుల కారణంగా నిత్యం ఎంతో మంది మరణిస్తున్నారు. ఒక్కొక్కసారి ప్రకృతి సృష్టించే బీభత్సాన్ని ఆపడం ఎవరి తరం కాదు. తాజాగా కొలంబియాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కొలంబియాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున కురిసిన భారీ వర్షాలు అక్కడ బీభత్సం సృష్టించాయి. కొలంబియాలో ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. 35 మంది గాయపడ్డారు. పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస […]