తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీనియర్ నటీమణులలో ముచ్చర్ల అరుణ ఒకరు. పదహారేళ్ల వయసులోనే హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరుణ.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టి, హైదరాబాద్ లో చదువు పూర్తిచేసింది. ఇక మ్యూజిక్ అకాడమీలో డాన్స్ నేర్చుకుంటున్న సమయంలో లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ఆమెకు ‘సీతాకోకచిలుక’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా పదహారేళ్లకే డెబ్యూ చేసి సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత.. హీరోయిన్ గా […]
ముచ్చర్ల అరుణ.. సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్లం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో 70కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 1980, 90ల్లో తన నటనతో వెండితెరను ఏలారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఓ సీనియర్ నటిని.. దాదాపు 20 ఏళ్ల తర్వాత సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా పలకరించడం జరిగింది. ఆవిడ సినీ ప్రయాణం, ఆ రోజుల్లో వారు పడిన కష్టం, అప్పట్లో […]