టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్‌కి గాయం అయ్యింది. వైద్యులు ఆయనకు స్కానింగ్ తీశారు. ఆ వివరాలు..
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్.. కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. న్యూఇయర్ వేడుకల కోసం ఇంటికి వెళ్తుండగా.. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పంత్ కారు పూర్తిగా కాలిపోయింది. పంత్‌కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో.. ఆ దిశగా వస్తోన్న బస్సు డ్రైవర్ వెంటనే స్పందించి.. పంత్‌ను కారు నుంచి బయటకు తీయడంతో.. పంత్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నిద్రమత్తు కారణంగానే […]