టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై జింబాబ్వే ఘన విజయం సాధించడంతో.. జింబాబ్వే టీమ్ కి ఆ దేశ అధ్యక్షుడు అభినందనలు తెలియజేశారు. అయితే ట్విట్టర్ వేదికగా తమ దేశ జట్టుపై ప్రశంసలు కురిపించడమే కాకుండా.. పాకిస్తాన్ పై పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. ‘జింబాబ్వేకి ఎంతటి విజయం దక్కింది. అభినందనలు చెవ్రాన్స్’ అంటూ.. దాని కింద ‘ఈసారి నిజమైన మిస్టర్ బీన్ ని పంపించండి’ అంటూ జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మెర్సన్ […]
టీ20 వరల్డ్ కప్ 2022లో జింబాబ్వే పెను సంచలనం సృష్టించింది. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉన్న పాకిస్థాన్‌ను ఒక్క పరుగు తేడాతో మట్టికరిపించి.. దాదాపు టోర్నీ నుంచి ఇంటి బాట పట్టించింది. జింబాబ్వే సాధించిన ఈ విజంయ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అద్భుత విజయంతో జింబాబ్వే టీమ్‌ను క్రికెట్ లోకం ఆకాశానికెత్తేస్తుంటే.. పాకిస్థాన్ టీమ్ ఘోరమైన ఓటమి భారాన్ని మోస్తోంది. పాక్ టీమ్‌పై, కెప్టెన్ బాబర్ అజమ్‌పై విమర్శల వడగండ్ల […]
టీ20 ప్రపంచకప్ లో పాక్ జట్టుకు తిప్పలు తప్పడం లేదు. తొలి మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. చెప్పాలంటే ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 4 వికెట్లు పడేసరికి అందరూ పాక్ దే గెలుపు అని ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. దాయాది జట్టు అదే అనుకుని ఉంటుంది. అలాంటి టైంలో పాత కోహ్లీ బయటకొట్టాడు. ఛేజింగ్ లో సింహంలా పోరాడి.. భారత్ కి ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత పాక్, […]