ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ క్రూరమైన మనస్తత్వం కలవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం కోడైకూస్తోంది. అతడి నాయకత్వంలో నడుస్తున్న ఉత్తర కొరియా ప్రభుత్వం కూడా క్రూరమైన పాలనను అందిస్తోంది. దేశ ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్రాలు మొత్తం హరించి, వారిని బానిసలుగా మార్చి పాలన సాగిస్తోంది. ప్రస్తుత అధ్యక్షడు కిమ్ జాంగ్ ఉన్ క్రూర బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు చిన్న చిన్న తప్పులకు కూడా ప్రాణాలు తీసే […]
ఇండియన్ క్రికెట్ కు ఇండియన్ సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండూ వేరు వేరు అని చెప్పలేం. ఎందుకంటే క్రికెటర్లు హీరోయిన్లను ప్రేమించడం, పెళ్లాడటం, క్రికెటర్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఇప్పటికే చాలా సార్లు చూశాం. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ లు వెండితెరపై తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఇంక బాలీవుడ్ బ్యూటీలు, టీమిండియా యంగ్ క్రికెటర్లు చెట్టాపట్టాలేసుకు తిరగడం అందరికీ తెలిసిందే. తాజాగా ధోనీ సైతం ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోకనున్నాడనే […]
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. కేవలం స్వశక్తి, ప్రతిభను నమ్ముకుని.. ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మాస్ మహారాజా రవితేజ. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని.. ఎట్టకేలకు ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. ప్రసుత్తం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రవితేజ చేతిలో 5 సినిమాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని 2022, జూన్ 17న ప్రేక్షకుల ముందుకు […]
ఆంధ్రప్రదేశ్‌లో నూతన కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. కొత్తగా మంత్రులుగా ఎన్నికైన వారితో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పాత, కొత్తల కలయికగా కేబినెట్ ఏర్పాటయ్యింది. ఇక కొత్తవారిలో రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారిని మంత్రి పదవులు వరించాయి. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఆయనకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు వైరల్ […]
సినీ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడే అర్థాంతరంగా మరణించిన హీరోలు, హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కోట్లమంది అభిమానించే తారలు ఒక్కసారిగా కనుమూసేసరికి ఫ్యాన్స్ కూడా తట్టుకోలేరు. ఈ విషయంలో అభిమానులు బాధకు కొలమానం అనేది ఉండదనే చెప్పాలి. అయితే.. కొన్ని సినిమాలు ఆ స్టార్స్ మరణించాక రిలీజ్ అవుతుంటాయి. అలా రిలీజైన కొన్ని సినిమాల లిస్ట్ చూద్దాం! 1) పునీత్ రాజ్ కుమార్: గతేడాది గుండెపోటుతో మరణించారు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు […]
దుల్కర్ సల్మాన్.. మమ్ముటీ కుమారుడిగా కంటే విలక్షణ నటుడిగానే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. తెలుగులోనూ దుల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అతని సినిమాలు దాదాపు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. ముఖ్యంగా మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే దుల్కర్ పై కేరళ థియేటర్ల యజమానులు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ఇకపై దుల్కర్ సల్మాన్ నిటించిన సినిమాలు […]
పూనమ్ కౌర్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్ గా వెండితెరపై వెలిగినా.. ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లి కాస్త డీలా పడిన మాట వాస్తవమే. కానీ, పూనమ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంటుంది. అలానే తన విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా సుమన్ టీవీకి పూనమ్ కౌర్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి […]
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా.. అంటూ వెండితెరపై వెలిగిపోవాలని ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెంపర్లాడుతుంటారు. సినిమాల్లో ఒక్క ఛాన్సు దొరికితే సెలబ్రెటీ హోదా పొందుతారు. సినిమాల్లో ఛాన్సు దక్కించుకోవడానికి స్టూడియోల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటిది సినిమా ఛాన్సు రావడమే కాదు.. మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణంలో సినిమాలకు గుడ్ బై అంటూ సంచలనాలకు తెరలేపాడు ప్రముఖ కమెడియన్ రాహూల్ రామకృష్ణ. ఇది చదవండి: వాళ్లిద్దరి కోసం ముందుకు వచ్చిన వరుణ్ […]
పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్. ప్రస్తుతం పుష్ప సినిమా విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు సుకుమార్. ఈ సెలబ్రేషన్ మూడ్ లోనే సుక్కు పుట్టిన రోజు కూడా కలసి వచ్చింది. నేడు సుకుమార్ 52 వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి పాట రూపంలో బర్త్డే విషెస్ తెలియజేశాడు డీఎస్పీ. పుష్ప మూవీలోని ‘శ్రీవల్లీ’ పాటకుపేరడీగా ఈ బర్త్డే సాంగ్ సాగుతుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ […]
దక్షిణ భారత సినిమాల్లో విజయవంతమైన నటీమణులలో మీనా దురైరాజ్ ఒకరు. మీనా సెప్టెంబర్ 16, 1977 న చెన్నైలో జన్మించింది. ఆమె 8 వ తరగతి చేస్తున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ అయ్యారు. మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి. ఆమెతో సినిమా డేట్లు కావాలని ఎవరైనా అడిగితే ముందుగా […]