మల్టీప్లెక్స్ ఇదొక హాలీవుడ్ మోడల్ కల్చర్. దీన్ని రిచ్ పీపుల్ నుంచి సామాన్య, మధ్యతరగతి వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలా చేసి.. జీవితంలో ఈ కల్చర్ ఒక భాగం అనేలా చేశారు. ఒకప్పుడు థియేటర్ లో సినిమా చూసి.. ఇంటర్వెల్ తర్వాత బయటకి వచ్చి సమోసాలు, డ్రింక్ లు కొనుక్కునేవారు. ధర కూడా ఎక్కువేం కాదు. బడ్జెట్ లోపే ఉండేది. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారని చెప్పి.. తిను బండారాలు హ్యాండ్ బాగుల్లో పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు ఈ […]
లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెద్ద సమస్యే వచ్చిపడింది! పెళ్లి తర్వాత కూడా చకాచకా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నయన్.. ‘కనెక్ట్’ సినిమాని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నిర్మించిన ఈ మూవీ.. ఆత్మల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ లో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు మూవీ టీమ్ గతంలో అనౌన్స్ చేసింది. […]
ఈ మధ్యకాలంలో థియేటర్లకు జనాలు రావడం లేదని అందుకే సినిమాలకు కలెక్షన్స్ లేవనేది కొందరి వాదన. కాదు.. సినిమాలలో కంటెంట్ ఉండటం లేదు.. కంటెంట్ ఉంటే జనాలు ఎలాగైనా థియేటర్లకు వస్తారనేది మరికొందరి వాదన. ఇక మీరెన్ని చెప్పినా.. థియేటర్లలో టికెట్ రేట్స్ ఎక్కువ అనుకుంటే.. అయినా ఫ్యామిలీతో వెళ్తే థియేటర్ లలో కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ ధరలే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది ఇంకొందరి వాదన. ఇన్ని వాదనల మధ్య సినిమా పరిశ్రమ ఎటు […]
హిందీ మార్కెట్ లో తెలుగు సినిమా సత్తాను మరోసారి రుజువు చేసింది కార్తికేయ 2 చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా హిందీ మార్కెట్ లో కేవలం 50 షోలతో విడుదలైన ఈ సినిమా.. అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తో, అద్భుతమైన కలెక్షన్స్ తో నాలుగో రోజు 1500 షోలకు విస్తరించింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించాడు. కార్తికేయ తర్వాత సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించాడు. […]
Tollywood: టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది, కలెక్షన్స్ రావడం లేదు, ప్రేక్షకులు ఓటీటీలకు పరిమితం అయిపోయి థియేటర్లకు రావడం లేదు.. కాబట్టి కొన్నిరోజులు సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నాము అన్నది నిర్మాతల వాదన. నిజానికి నిర్మాతల కష్టాన్ని తక్కువ చేసి చూడలేము. కరోనా కాలం నుండి వీరికి గడ్డుకాలం ఎదురవుతూనే ఉంది. నిర్మాత బాగుంటేనే పరిశ్రమ కూడా బాగుంటుంది. సో.. నిర్మాతలు చెప్తున్న ఈ సమస్యల మీద చర్చ జరగాల్సిందే. […]
సౌత్ సినీ ఇండస్ట్రీ నుండి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా సినిమాలలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అయితే.. కేజీఎఫ్ చాప్టర్ 1 విడుదలైన 4 ఏళ్లకు కేజీఎఫ్ చాప్టర్ 2 […]
సాధారణంగా సినిమా రిలీజ్ అవుతుందంటే.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. అది ఏ హీరో సినిమా అయినా ఆ ఫ్యాన్స్ తో పాటు వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఫస్ట్ డే థియేటర్లకు పరిగెడుతుంటారు. ఓ స్టార్ హీరో సినిమాని అందరి హీరోల అభిమానులు థియేటర్లకు వెళ్లి చూడటం వరకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫ్యాన్స్ లో మా హీరో – మీ హీరో అనే నినాదాలు బయటికి వస్తాయో.. అప్పుడే అసలు […]
ఏపీలో ఇటీవల మూతపడిన సినిమా థియేటర్లను తిరిగి పునః ప్రారంభించేందుకు జగన్ ప్రభుత్వం అనుమతించింది. మొన్నటివరకు వివిధ కారణాలతో ఏపీ అధికారులు సీజ్ చేసిన అన్ని థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే నెల రోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలనే షరతుతో అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తుంది. థియేటర్లలో తనిఖీల అనంతరం ఇచ్చిన నోటీసులలో పేర్కొన్న షరతులను సరిచేసుకొని అన్ని వసతులను ఏర్పాటు చేస్తేనే తెరుచుకోనున్న థియేటర్ల లైసెన్సులు పునరుద్దరిస్తామని ఏపీ […]
కరోనాతో మూత పడ్డ సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగటంతో ప్రభుత్వం అప్పట్లో లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో విద్యాసంస్థలతో పాటు సినిమా థియేటర్లకు కూడా తాళం పడింది. ఇక చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడంతో జనాలు కాస్త ఊపరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేసింది. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ఎన్నో రోజుల […]