తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం (రేపటి) నుండి తెలుగు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు సైతం షూటింగ్ ని నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. ఫిలిం జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. […]
తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1 నుంచి టాలీవుడ్ అగ్రహీరోల సినిమాల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ఇవాళ సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సినిమాల షూటింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటీటీల్లో సినిమాల విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న ఇతర సమస్యలపై కొంతకాలంగా జరుపుతున్న చర్చలతో పరిష్కారం లభించకపోవడంతో నిర్మాతల గిల్డ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సమ్మెసైరన్ మోగింది. రెండేళ్లుగా టాలీవుడ్ కరోనా సంక్షోభాన్ని ఎంత భారంగా ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న సమయంలో బయట మార్కెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎన్నో ఎళ్లుగా ఇండస్ట్రీని నమ్ముకొని ఉద్యోగాలు చేస్తున్నామని.. తమకు మాత్రం వేతనాలు పెరగడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ జీతాలు పెంచాలంటూ.. నిర్మాతల మండలిపై కొంత కాలంగా వత్తిడి తెస్తున్నారు. అయితే ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల అంశాన్ని పెండింగ్ […]