దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా RRR. అగ్రదర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ ఫిక్షన్ పీరియాడిక్ వార్ డ్రామాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక సినిమాలో రామరాజుగా రాంచరణ్, భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ చేసిన సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీ.. ఈ ఏడాది జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా మేకర్స్ ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు. అయితే.. ప్రస్తుతం భీమ్లా నాయక్ రన్ టైం గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీ పెద్దగా సాంగ్స్ లేకుండానే […]