దాస్ అలియాస్ విశ్వక్ సేన్.. 'ధమ్కీ' గట్టిగానే ఇచ్చినట్లు కనిపిస్తున్నాడు. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. తొలిరోజే ఏకంగా అన్ని కోట్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 'ధమ్కీ' వసూళ్ల సంగతేంటి చూసేద్దామా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటూ `ఎఫ్ 3`ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమా పాటలు, టీజర్‌కు భారీ […]
యూట్యూబ్‌ని బాగా ఫాలో అయ్యే వారు మూవీ రివ్యూయర్ లక్ష్మణ్ పేరు చెప్పగానే గుర్తు పడతారు. ఇక విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అయ్యాడు. ఈ ప్రాంక్ వీడియో కారణంగా లక్ష్మణ్ గురించి ఎక్కువమందికి తెలిసింది. ఇక శుక్రవారం సినిమా విడుదలయ్యిందటే చాలు చాలా మంది యూట్యూబ్‌లో వచ్చే లక్ష్మణ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తారు. రివ్యూ చెప్పేటప్పుడు […]
మెగాస్టార్ చిరంజీవి.. కొణిదెల శివశంకర్ ప్రసాద్ నుంచి మెగస్టార్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చి.. నిరంతర సాధన, కృషి, పట్టుదలతో.. నేడు మెగాస్టార్‌గా ఎదిగి.. మన ముందు నిలిచారు. అయితే తనకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం వెనక ఎందరో దర్శకులు, నిర్మాతలు ఉన్నారని.. వీరితో పాటు పలువురు జర్నలిస్ట్‌లు కూడా తనపై ఎంతో ప్రభావం చూపారని.. వారి ఇచ్చిన సలహాలు తనకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. […]
ఎప్పుడైనా సరే థియేటర్ కి వెళ్లాక పూర్తి సినిమా చూస్తేనే ఆ మజా తెలుస్తుంది. అందులోను ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా పడితే.. థియేటర్లో సగం వరకే చూసి ఆపేస్తే ఎలా ఉంటుందో చెప్పుకోడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ యాజమాన్యం ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓ థియేటర్ లో ప్రముఖ సినీ క్రిటిక్ కి చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని స్వయంగా సోషల్ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ సినిమా మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే.. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని భావిస్తున్నారు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అడ్వాన్స్ బుకింగ్ రికార్డులు. విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ ఆర్ రచ్చ మొదలైంది. […]
చిత్రం: జేమ్స్ నటీనటులు: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ఆదిత్యమీనన్ తదితరులు బ్యానర్: కిషోర్ ప్రొడక్షన్స్ సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: స్వామి జే. గౌడ ఎడిటింగ్: దీపు ఎస్. కుమార్ నిర్మాత: కిషోర్ పత్తికొండ రచన – దర్శకత్వం: చేతన్ కుమార్ కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. ఆయన మరణానంతరం ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో.. ఈ సినిమా పై […]
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్ రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల డీసెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టాలీవుడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న సంగతి […]
నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్, మురళీ శర్మ, సముద్రఖని, రావు రమేష్ బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: సూర్యదేవర నాగావంశీ కథ: సచి(late) కథనం, మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్ సంగీతం: తమన్ దర్శకత్వం: సాగర్ కే చంద్ర టాలీవుడ్ లో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్ మూవీ ‘భీమ్లా నాయక్’. కొంతకాలంగా అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. పవర్ […]
ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాతో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ‘పెద్దన్న’ పేరుతో తెలుగులోకి డబ్ అయింది. రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పేటా వంటి సినిమాలతో తన స్థాయికి తగ్గ హిట్ అందుకోలేకపోయిన సూపర్‌స్టార్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకున్నాడు. కథ.. తూర్పు గోదావరి జిల్లా రాజోలు […]