ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు గడ్డు కాలం నడుస్తోంది. ఇండస్ట్రీ పలు సమస్యలతో సతమతమవుతోంది. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్స్ ను సైతం ఆగస్టు 1 నుంచి నిలిపివేశాయి. అయితే తాజాగా జరిగిన ఇద్దరి భేటీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరింది. ఇప్పుడు పరిశ్రమ అంతా వారిద్దరి గురించే మాట్లాడుకుంటోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లో కి వెళితే.. మొన్నటికి మొన్న సీనియర్ నటి జయసుధ.. మా అధ్యక్షుడు మంచు విష్ణు టార్గెట్ గా […]
చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీ, నటులు ఉన్నారు. కానీ అందులో కొంత మంది మాత్రమే సహజ నటులుగా పేరు పొందారు. వారి నటన చూస్తే మన పక్కింటి వారే గుర్తుకు వస్తారు. అలాంటి వారిలో అలనాటి తార జయసుధ ఒకరు. అందుకే ఆమెకు సహజ నటి అనే బిరుదు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మా అధ్యక్షుడు మంచు విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి […]
ఈ సారి మా ఎన్నికలు కాస్త రసవత్తర పోరుకు తలపిస్తున్నాయి. గత మా ఎన్నికలను మించి కొత్తగా మారబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటకే పోటీలో చాలా మందే ఉన్నారు. ఇక ప్రత్యక్ష ఎన్నికలను మించిపోతున్న ఈ ఎన్నికల్లో ఇప్పుడే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మా ఎన్నికలకు ఇంకా చాల కాలమే ఉన్నా..పోటీకి మాత్రం ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు పోటీదారులు. మొదట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. వెనువెంటనే […]