ఫిల్మ్ డెస్క్- విజయేంద్ర ప్రసాద్.. ఆయన కేవలం ప్రముఖ సినీ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రిగానే తెలుసు. అంతే కాకుండా రాజమౌళి సినిమాలకు కధ అందిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ రాజమౌళి సినిమాల్లోకి రాకముందు నుంచే విజయేంద్ర ప్రసాద్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినీ రచయిత. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయేంద్ర ప్రసాద్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. 35 ఏళ్ల క్రితమే సినీ […]