నేటి కాలం యువత రోడ్డుపై అడ్డు అదుపు లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులను కలగజేస్తుంటారు. వీటిపై నగర పోలీసులు సైతం ఓ నిఘా ఉంచి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది వాహనదారులు హెల్మెట్, లైసెన్స్, ఆర్సీ లాంటివి లేని సమయంలో చలాన్లు పడకూడదని భావించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా అడ్డదారుల్లో వెళ్లేందుకు అనేక మార్గాలు వెతుకుతుంటారు. మరీ ముఖ్యంగా వాహనాల నెంబర్ ప్లేట్ లో […]
ఈ మధ్య కాలంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ద్విచక్ర వాహనాలను అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు. వీటి విషయంలో ఎప్పటికప్పడు మార్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అయితే వీటిని వినియోగించే వారికి వచ్చే సందేహం..దారి మధ్యలో బ్యాటరీ డిస్ ఛార్జ్ అయితే పరిస్థితి ఏంటీ అని?. హైదరాబాద్ లోని ఎలక్ట్రిక్ వాహనదారులకు వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో […]
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించక పోవడం. ప్రమాదాల నివారణకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తుంటారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు చెల్లించలేక వాహనదారులు సతమతమవుతుంటారు. అదే సమయంలో మరోసారి పోలీసులకు పట్టుబడితే పాత ఈ చలాన్ల లను భారంగా భావించి జరిమానాలు చెల్లించకుండా వాహనాలను అక్కడే వదిలేస్తారు వాహనదారులు. అలాంటి వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఊరట […]
డబ్బు.. ఇది లేనిదే మానవ మనుగడే లేదని చెప్పక తప్పదు. ఇదే డబ్బు కోసం రాత్రి పగలు కష్టపడి ప్రతీ ఒక్కరు సంపాదిస్తుంటారు. ఇదిలా ఉంటే మనం రోడ్డుపై నడిచి వెళ్తున్న క్రమంలో రూ.100 కానీ 1000 నోటు ఒక్కటి దొరికినా ఆ రోజు మన ఆనందానికి అవదులు ఉండవు. కానీ ఓ దేశంలో హైవేపై ఏకంగా ట్రక్కులోంచి జారిపడిన సంచుల నుంచి కరెన్సీ నోట్లు నడి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులంతా […]
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం నివారణకు ఢిల్లీ సర్కార్ కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది. ఆ దిశగా రాష్ట్ర రవాణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని వాహనాల ద్వారా అధిక పొల్యూషన్ వెలువడుతుండటంతో అడ్డుకట్ట వేసేందుకు రవాణ శాఖ సరికొత్త ప్రణాళికలు రూపొందించింది. అయితే రోడ్డుపైకి వచ్చే ప్రతీ వాహనదారుడి వద్ద ఖచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలని తెలిపింది. వాహనాలను […]
వాహనదారులకు మరో షాక్ తగిలింది. వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు సామన్యులు నలిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలకు పెంచి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వాహనదారులు నెత్తిని బాదుకుంటున్నారు. పెరిగిన ధరలను చూసుకున్నట్లైతే.. లీటర్ పెట్రోల్ పై రూ. 31 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెంచారు. ఇక మొత్తానికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర చూస్తే గనుక రూ.107.77 చేరగా, డీజిల్ పై […]
నగరంలోని ట్రాఫిక్ పోలీసుల నుంచి వాహనదారులు అప్పడప్పుడు తప్పించుకూంటూ ఉంటారు. హెల్మెట్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ , యూజర్ చార్జీలు, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇలా ఏది లేకపోయిన ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా చలాన్ల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వాహనదారులకు ఇప్పుడు కాస్త శుభవార్ అనే చెప్పాలి. ఇక విషయం ఏంటంటే..? హెల్మట్ ధరించకపోతే రూ.100, యూజర్ చార్జీలపేరు మీద రూ.35 ట్రాఫిక్ పోలీసులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామాజిక వేత్త విజయ్ గోపాల్ […]
అవును..మీరు టైటిల్‌లో చదివింది నిజమే..ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెట్రోల్ రేట్లు మంట పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త మరువక ముందే మరో న్యూస్‌తో వాహనదారుల నెత్తిన మరో పిడుగు పడ్డట్లు అవుతోంది. దీంతో విపరీతంగా పెరుగుతున్న ఇంధన ధరలకు సామన్యులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఎప్పుడో సెంచరీ దాటిన పెట్రలో రేట్లు అంతకంతకూ పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే తాజాగా మరో విషయం ఏంటంటే..? ట్రాఫిక్ చలానాల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ […]
సాధారణంగా వాహనదారులు హెల్మెంట్ లేకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, పొల్యూషన్ సర్టిఫికట్ వంటివి లేకుండా వాహనదారులు రోడ్లపై తిరుగుతుంటారు. దీంతో పోలీస్ శాఖ అలాంటి వారి భరతం పట్టేందుకు రోడ్లపై ఆపి చలానాను వసూలు చేస్తూ ఆదాయం సంపాదించుకుంటున్నారు. వాహనదారులు ఫైన్ చెల్లించినప్పటికీ పీడీఏ లేదా పీఓఎస్ మెషిన్లు గత జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తున్నాయంటూ వాహనదారులు మోత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని వాహనదారులకు శుభవార్తను అందించారు ఆ రాష్ట్ర మంత్రి జ్ఞానేంద్ర. నగరాల్లో ఎక్కడపడితే అక్కడ […]