మోటోరోలా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ మోటొరోలా రేజర్ 2022 చైనాలో లాంచ్ అయింది. మొదటి సేల్‌లో కేవలం ఐదు నిమిషాల్లో 10 వేల యూనిట్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. మనదేశంలో కూడా రేజర్ సిరీస్ ఫోన్లకు మంచి ఫాలోయింగ్ ఉంది. మోటో ప్రియులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 15న మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా. కానీ, అంతవరకు వెయిట్ చేపించక పోవచ్చు. త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో […]