గత కొంత కాలంగా దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. మనం నిత్యం వాడే పెట్రోల్ నుంచి కూరగాయాల వరకు అన్ని రేట్లు మండిపోతున్నాయి. రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి పెను భారం పడుతుంది. ఇప్పుడు పాల రేట్లు కూడా పెరిగాయి. లీటర్ పాలకు ఎంత పెరిగింది? ఏయే కంపెనీలు ఎంత పెంచాయో అన్న వివరాల్లోకి వెళితే.. పలు కంపెనీలు పాల రేట్లను మరోసారి పెంచారు. అమూల్, మదర్ డెయిరీ కంపెనీలు లీటర్ పాలకు […]
దేశంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో సామన్య మానవుడి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారు అయింది. ”మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు” ఇప్పటికే ఈ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో చేదు వార్త అందింది. తాజాగా పాల కంపెనీలు పాల ధరలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మధ్యతరగతి మానవుడి వంటింట్లో ఇప్పటికీ వస్తువుల ధరల మంట మండుతూనే ఉంది. తాజాగా ఆ మంటల్లో ఆజ్యం పోస్తూ […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపుతో సామాన్యులకు షాకులు మీద షాకులు ఇస్తూ వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై 50 మేర పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్రోల్, వంట నూనెల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. లీటర్ నూనె 200 రూపాయలకు పైగా పలికింది. ప్రస్తుతం కూడా 190-200 రూపాయల ధర ఉంది. ఈ క్రమంలో గత కొంత కాలం […]