ఇటీవల దేశంలో గన్ కల్చర్ దారుణంగా పెరిగిపోతుంది. కొంతమంది కేటుగాళ్ళు అక్రమాయుధాల వ్యాపారంతో కోట్లు దండుకుంటున్నారు. తక్కువ ధరలో గన్స్ కొని గ్యాంగ్ స్టర్స్, చిల్లదొంగలు రెచ్చిపోతున్నారు.
ఓ ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపాల్, మేనేజర్ ఇద్దరూ తమ గదులను లాడ్జి రూములుగా మార్చేశారు. ఆ గదుల్లోనే వంట, పెంట చేస్తున్నారు. అధికారులు తనిఖీ చేయగా గదుల్లో మద్యం సీసాలు, నిరోధ్ లు, మహిళల లోదుస్తులు బయటపడ్డాయి. లైబ్రరీకి ఆనుకుని, అమ్మాయిల తరగతి గదుల నుంచి తమ గదుల్లోకి వెళ్లేలా డైరెక్ట్ ఎంట్రీ పెట్టుకున్నారు. అసలేం జరుగుతోందని తనిఖీ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, ఆ స్థలాల్లో నివాసాలు, ఇతర కార్యకలాపాలు చేపట్టడం నేరం. అటువంటి స్థలాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తూ ఉంటుంది. కానీ తమ భూమిని ఖాళీ చేయాలని రైల్వే శాఖ జారీ చేసిన నోటీసులు ఇప్పుడు వైరల్ గా మారింది.
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్లో ఎక్కువగా భర్తలదే పై చేయి ఉంటుంది. భర్త కొట్టాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని ఇలా అనేక రకాల కారణాలతో భర్తపై భార్యలు ఫిర్యాదు చేస్తుండడం మనం అనేకం చూసి ఉంటాయి. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన మాత్రం పూర్తిగా దీనికి విరుద్దంగా ఉంది. భార్య కంట్లో కారం పోసి కొడుతుందని ఓ భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక విషయం ఏంటంటే? […]
ప్రేమ.. వయసుతో పని లేదు, కులంతో అసలే పని లేదు. పైన తెలిపినట్లుగానే ప్రేమకు వయసుతో పనిలేదని నిజం చేసి చూపించింది ఈ ప్రేమ జంట. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో కైలారస్ లొకాలిటీకి చెందిన భోలూ అనే 28ఏళ్ల యువకుడు రాంకలీ అనే 67ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ వీరి ప్రేమను నిలబెట్టుకునేందుకు మాత్రం ఎన్నో తంటాలు పడాల్సి వచ్చింది. ప్రేమించుకున్నాం కానీ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని ఈ […]