Hyderabad: నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మరో వైపు నగరంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వాన కారణంగా మూసీ నదిలోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని నది ప్రవహిస్తోంది. నిన్న రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో బ్రిడ్జిపైనుంచి కూడా వరద నీరు […]