న్యూ ఢిల్లీ- భారత్ లో ఎన్డీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2014లో మొదటి సారి, 2019లో రెండవ సారి అధికారం చేపట్టిన ఎన్డీఏ నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకుంది. మోదీ భారత ప్రధానిగా విజయవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ రికార్డ్ నెలకొల్పారు. 2024లో జరిగే ఎన్నికల్లోను ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈమేరకు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా […]
న్యూ ఢిల్లీ- భారత్ లో నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు.. ఎవరి పనితీరు బావుంది.. ఏ ముఖ్యమంత్రి ఓట్లు వేసిన ప్రజలు సంతృప్తిగా ఉన్నాయి.. ఇటువంటి అంశాలపై ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో రాష్ట్రాల వారిగా ముఖ్యమంత్రిల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది ఇండియా టుడే. ఐతే ఈ సర్వే ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం బాగా వెనుకబడి పోయారు. ఇక దేశంలోనే […]