తెలుగులో నటులకు వారసులు ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువనే చెప్పవచ్చు. అలా తండ్రి వారసత్వాన్ని తీసుకుని నటనలోకి వచ్చిన వారిలో ఒకరు మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. హలీవుడ్ లో పరిచయం అయినప్పటికీ.. తెలుగులో నటించాలన్న ఆశతో టాలీవుడ్ లోకి ప్రవేశించారు. తొలి చిత్రంలోనే విలన్ పాత్రలో మెప్పించారు. అప్పటి నుండి సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ, పలు షోలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇటీవల మలయాళ […]
హనీ రోజ్.. ప్రస్తుతం కుర్రకారు తరుచుగా జపిస్తున్న నటి పేరిది. అందం, అభినయంతో హనీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. 2008లో వచ్చిన ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారామె. తెలుగు తెరకు పరిచయమై 10 ఏళ్లు దాటినా పెద్దగా అవకాశాలు, గుర్తింపు రాలేదు. ఇలాంటి టైంలో హనీ రోజ్ సినిమా జీవితంలోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె దశ మారింది. వీర సింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రతో తెలుగు నాట మంచి […]
మరో ఒకటి రెండు రోజుల్లో వీకెండ్ ఉందంటే చాలు… పిల్లల నుంచి పెద్దల వరకు ఏమేం చేయాలా అని ప్లాన్ రెడీ చేసుకుంటారు. అందులో ఆటల నుంచి సినిమాల వరకు అన్నీ ఉంటాయి. ఇక డ్యాన్స్, డ్రింక్స్ చేస్తే ఎంత కిక్ వస్తుందో.. ఓ మంచి సినిమా చూసినా సరే అంతే కిక్ ఎక్కుతుంది. ఓ రిలాక్స్ ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి వాళ్ల కోసమే.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. […]
చలికాలం చంపేస్తోంది. రోజురోజుకు మారుతున్న వాతావరణం వల్ల థియేటర్ కి వెళ్లి సినిమా ఏం చూస్తాంలే అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎలానూ ఓటీటీలో కూడా కొత్త సినిమాలు చాలానే ఉన్నాయి కదా అనుకుంటున్నారు. అందులో భాగంగా వాటిని చూసేందుకు ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఎప్పటిలానే ఈ వారం కూడా పలు వెబ్ సిరీస్, సినిమాలు.. ఓటీటీలో విడుదలకు సిద్ధమైపోయాయి. మరి ఆ జాబితా ఏంటి.. ఏయే తేదీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. వీటిలో […]