ఇంటి వరండాలోని ఊయలలో నిద్రపోతున్న చిన్నారి దగ్గరకు కోతులు వచ్చాయి. వాటికి ఏమనిపించిందో ఏమో.. చిన్నారి మీద దాడి చేశాయి. చిన్నారి కాలి బొటన వేలును కొరికేశాయి. చిన్నారి అరుపులు విన్న తల్లి అక్కడికి రావటంతో..
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సమాజంలో ఎక్కడెక్కడో జరిగిన విషయాలు అందరికీ ఇట్టే తెలిసిపోతున్నాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు కూడా ఉంటున్నాయి. ఆ ఫన్నీ వీడియోలు చూసినపుడు మనసుకు కొంత ప్రశాంత లభిస్తుంది.
ఇద్దరు అన్నదమ్ములు అడుగు భూమి కోసం కొట్టుకుంటారు. భూమి అంటే అంత ప్రీతి. వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఇంకా వదులుకోవాల్సి వస్తే బంధాలను వదులుకుంటారు. అలాంటి మనుషులున్న సొసైటీ ఆఫ్ ఇండియాలో కోతుల పేరిట ఏకంగా 32 ఎకరాల భూమి రాసుకొచ్చారు. మనుషులకే సెంటు భూమికి దిక్కు లేదు. అలాంటిది కోతుల పేరు మీద ఏకంగా 32 ఎకరాల భూమి రాయడమంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 32 ఎకరాల భూమికి వారసులు ఆ కోతులు. వినడానికి […]
మనిషి.. తన వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటాడు. తన బంధువులకు వివిధ రకాల సాయాలు కూడా చేస్తుంటాడు. అయితే అలా సాయం పొందిన వారే వెన్నుపోటు పొడుస్తారు. కానీ మూగ జీవాలు అలా కాదు. తను పెంచిన యజమాని కోసం ప్రాణ త్యాగాలకైన సిద్దపడుతుంటాయి. అలాంటి ఘటనలు ఎన్నో మనం చూశాం. విశ్వాసంలో మనిషి.. మూగ జీవాలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ! తాజాగా ఓ కొండముచ్చు చేసిన పని అందరిని కంటతడి పెట్టించింది. తనను […]
సాధారణంగా ప్రజలకు రక్షణగా పోలీసులు ఉంటారు. వారు ఉన్నారు అనే ధైర్యంతోనే ప్రజలు హాయిగా జీవిస్తున్నారు. అయితే కేరళలోని ఓ పోలీస్ స్టేషన్ కే రక్షణ కావాల్సి వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు పాములను తమకు కాపాలాదారులుగా పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఈ మాటలు వినడానికి వింతగా ఉన్న అనిపించినా… ఇది ముమ్మాటికి నిజం. చట్టాన్ని రక్షించే పోలీసులకే పాములు రక్షకులుగా మారాయి. పోలీసులతో పాటు వారి స్టేషన్ ను అవి కాపాడుతున్నాయి. మరి..ఈ పాముల కథ […]
ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే కోతి చేష్టలు చేయకురా అని తిడుతుండడం సహజం. ఎందుకంటే.. కోతులు చేసే పనులు అలా ఉంటాయి. ఇంట్లోకి దూరి కొబ్బరి చిప్పలు ఎత్తుకెళ్ళడం, ఎవరి చేతిలోనైనా తినేవి కనబడివే లాక్కెళ్లడం.. లాంటివి. కానీ, మన కథలో ఒక కోతి, ఎవరి చేతిలోనైనా లాక్కెళ్తే మనకు తినేది దక్కదని.. ఏకంగా కలెక్టర్ చేతిలో ఉన్న కళ్లజోడు ఎత్తుకెళ్ళింది. దీంతో దాన్ని పట్టుకోవడానికి పదుల సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. అందుకు సంబంధించిన వీడియో […]
పిల్లల మీద ప్రేమ కేవలం మనుషులకే కాదు, సృష్టిలో ఉన్న ప్రతీ జీవికీ ఉంటుంది. జంతువులు, పక్షులు వంటివి కూడా తమ పిల్లల పట్ల ప్రేమ, వాత్సల్యం కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనుషులకి దగ్గరగా ఉండే కోతులకి తమ పిల్లల విషయంలో అత్యంత ప్రేమను కలిగి ఉంటాయి. అవి కూడా మనుషుల్లానే పిల్లల విషయంలో ఎమోషనల్ బాండ్ కలిగి ఉంటాయి. వాటికేమైనా అయితే అవి తట్టుకోలేవు. వాటి జోలికి వెళ్తే తాట తీస్తా నీ అయ్య అంటాయి. […]
ఈ మద్య కోతులు ఆహారం కోసం ఇండ్ల మీద పడిపోతున్నాయి. కొన్ని చోట్ల రోజంతా ఇళ్లలోనే తిష్టవేసి సరుకులు చిందర వందరగా పడేసి ఎత్తకుపోతున్నాయి. కోతులను బయటకు తరిమేందుకు ప్రయత్నిస్తే ఇంట్లో జనాలపై దాడి చేస్తున్నాయి. కోతులు గుంపులు గుంపులుగా తిరగడంతో.. మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు రోడ్ల పైకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఓ కోతి నాలుగు నెలల చిన్నారి మూడంతస్తుల భవనం నుంచి విసిరివేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో చోటు […]
సాధారణంగా కోతుల అల్లరి మాములుగా ఉండదు. కోతులు కొన్ని సార్లు అచ్చం మనుషులు ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తుంటాయి. అందుకే కొంతమంది పిల్లలను కోతి చేష్టలు చేస్తారని అంటుంటారు. గత కొంత కాలంగా అడవుల్లో చెట్లు నరికి వేయడంతో కోతులు గ్రామాలు, పట్టణాల్లోకి వస్తున్నాయి. ఒక్కసారి మన ఇంట్లోకి కోతులు వచ్చాయంటే.. ముప్పతిప్పలు పెడతాయి. ఆ సమయంలో వాటి జోలికి వెళ్లాలంటే భయపడిపోతారు. ఇక కోతులు చేసే అల్లరి మామూలుగా ఉండదు.. మనం తినే ఆహార పదార్ధాలు, వస్తువులు ఎత్తుకు […]
Monkey: కోతులకు అంత్యక్రియలు జరిపించటం అన్నది ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారు హిందువులు. హనుమాన్కు ప్రతీకగా చెప్పుకునే వానరానికి అంత్యక్రియలు చేయటం దేవుడ్ని సేవించుకోవటం లాంటిదేనని భావిస్తారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం ఆచరణలో ఉంది. తాజాగా, ఓ కోతికి కొంతమంది జనం అంత్యక్రియలు నిర్వహించారు. బ్యాండు బాజాలతో ఓ మనిషికి అంత్యక్రియలు జరిపించినట్లుగా జరిపారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యప్రదేశ్, రెవా జిల్లాలోని ఓ ధియోధర్ పట్టణంలో […]