బాగా చదివి జీఎస్‌టీ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించింది. తర్వాత టీవీల్లో అవకాశం రావడంతో ఉద్యోగం మానేసి అక్కడకు వెళ్లింది. నేడు 263 కోట్ల స్కాంలో కీలక పాత్రధారిగా మిగిలింది క్రితి వర్మ.. ఇంతకు ఆమె ఏం చేసింది అంటే..
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన మనీలాండరింగ్ ఇష్యూ ఏ స్థాయిలో షాకిచ్చిందో అందరికి తెలుసు. దాదాపు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు సైతం వినిపించాయి. ప్రస్తుతం ఈ మనీలాండరింగ్ కేసులో పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ విచారణలో పాల్గొంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఫేస్ చేసిన సుకేష్ చంద్రశేఖర్.. ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే.. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు నోరా […]
స్టార్ హీరోయిన్ అయినంత మాత్రం వాళ్లకు అన్ని తెలియాలని ఏం లేదు. మనలానే కొన్నిసార్లు వాళ్లు కూడా కొందరు వ్యక్తుల మాటలు నమ్మి మోసపోతుంటారు. తీరా అంతా అయిపోయాక బాధపడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయంలోనూ అదే జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆమెనే తనకు జరిగిన మోసం గురించి బయటపెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. రూ.200 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో […]
ఢిల్లీ లిక్కర్ స్కాం… దేశవ్యాప్తంగా ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అధికారులు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును చేర్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీబీఐ.. కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ అనగా ఆదివారం ఉదయం కవితను హైదరాబాద్‌లో కానీ.. ఢిల్లీలో కాని విచారించనున్నట్లు సీబీఐ నోటీసుల్లో పేర్కొన్నారు. […]
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం.. దాంతో ప్రతీ ఒక్కరి చూపు సెలబ్రిటీస్ పైనే ఉంటుంది. వారు ఏం చేస్తున్నారు. ఎవరెవరిని కలుస్తున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లు అభిమానులతో పాటుగా మరికొంత మంది సన్నిహితులతో ఫొటోలు దిగుతుంటారు. అలా ఓ వ్యక్తితో ఫొటో దిగడమే ఓ స్టార్ హీరోయిన్ కు ఇబ్బందులను తెచ్చింది. ఆ ఒక్క పిక్ కారణంగానే కేసులు ఎదుర్కొంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతోంది […]