బిగ్ బాస్ ఓటిటి సీజన్ మొదలైన కొద్ది రోజులకే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా తమ బలహీనతలను బయట పెడుతున్నారు. వాటిని బేస్ చేసుకొని మిగతా కంటెస్టెంట్స్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఓటిటిలో పాతవాళ్లు, కొత్తవాళ్లు ఉండేసరికి.. పాతవాళ్లను గత సీజన్స్ గురించి ప్రస్తావించి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ లో ఎప్పుడూ డల్ గా కనిపించే అఖిల్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇటీవలే ముమైత్ ఖాన్ – అఖిల్ మధ్య […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. నో కామా, నో పుల్ స్టాప్ అంటూ మొదలైనా కూడా.. కాస్త బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మళ్లీ లైవ్ స్ట్రీమింగ్ మొదలైంది. గత సీజన్ల మాదిరిగా ఎపిసోడ్లు కూడా పెడుతున్నారు. ప్రతి టాస్కు, ప్రతి విషయం వారియర్స్ Vs ఛాలెంజర్స్ గానే డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా వారి మధ్య చెలరేగుతున్న వివాదాలు, ఆ డ్రామా సదరు ఆడియన్ ను బాగా అలరిస్తోంది. ముఖ్యంగా ఇది వారియర్స్ […]
ఫిల్మ్ డెస్క్- మోనాల్ గజ్జర్.. అంతకు ముందు ఏమో గానీ, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వార ఈ ముద్దు గుమ్మ బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ కు ముందు అడపా దడపా సినిమాల్లో హీరోయిన్ గా నటించినా రానంత పేరు, బిగ్ బాస్ ద్వార వచ్చింది మోనాల్ కు. బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోల్లో పాల్గొంది మోనాల్. ఐతే బిగ్ బాస్ షోకి వచ్చి ఇమేజ్ […]
బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన సంగతి తెలిసిందే. సోమవారం నాడు హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది.. మంగళవారం నాడు కొన్ని టాస్క్ లతో హౌస్ మేట్స్ తో ఆడించారు. ఆ తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ‘శక్తి చూపరా డింభకా’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం.. ఉరుముల శబ్దం వచ్చిన ప్రతీసారి హౌస్ మేట్స్ పవర్ రూమ్ దగ్గర ఉన్న పవర్ స్కాన్ మీద చేయి పెట్టాల్సి […]
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్నినాయనలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు క్యారెక్టర్ […]
మోనాల్ గజ్జర్..బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ నుంచి అడుగు బయట పెట్టిన మరో క్షణమే వరుస ఆఫర్లతో తడిసిపోయింది. తన అందం అభినయంతో కుర్రకారును ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది ఈ గుజరాత్ భామ. స్టార్ మాలో ఓ షో హోస్ట్‌గా చేసింది మోనాల్. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన చిత్రం అల్లుడు అదుర్స్. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో శ్రీనివాస్‌తో ఆడిపాడింది ఈ సుందరి. ఇక తాజాగా […]
ఫిల్మ్ డెస్క్- మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ లో ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన మోనాల్.. ఆ తరువాత అడపా దడపా సినిమాలు చేస్తూనే, టీవీ షోల్లో పాల్గొంటోంది. ఇక మోనాల్ సోషల్ మీడియాలో బాగా యాక్టీగా ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక తన బిగ్ బాస్ హౌజ్ మేట్ అఖిల్‌తో కలిసి మోనాల్ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]